ఈతరం హీరోలలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. అలాంటి చిరంజీవి సాధారణ నటుడిగా ఉన్న సమయంలో మాత్రమే ఆయన పెద్ద స్టార్ అవుతారని గ్రహించిన అల్లు రామలింగయ్య చిరంజీవి తన కూతురు సురేఖని ఇచ్చి వివాహం చేశారు.
Advertisement
ఆయన అనుకున్నట్టుగానే చిరంజీవి ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. చాలా వరకు ఇండస్ట్రీలో ఎక్కువగా చౌదరీలు ఉండేవారు. ఇదంతా పక్కకు పెడితే తన జీవితంలో ఎన్నో గొప్ప పనులు చేసినా చిరంజీవి కూతుర్ల విషయంలో మాత్రం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రీజన్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకోవడమే. ఇక చిరంజీవి తన కూతుర్లను ఎంతో గారాబంగా పెంచారట.
Advertisement
ఆ కారణం చేతనే తన ఇంటికి వచ్చిన అల్లుళ్లకు కూడా ఇక తన కూతురిని కష్టపెట్టకూడదు అనే కొన్ని కండిషన్స్ కూడా పెడతాడట. మెగాస్టార్ చిరంజీవి ఇక కూతురు అడిగినంత డబ్బు ఇచ్చేయడం, వాళ్ళు ఏం అడిగినా కాదు లేదు అనకుండా తీర్చేయడం లాంటివి చేశారట చిరంజీవి. అందుకే ఇక పెళ్లయిన తర్వాత కూడా చిరంజీవి కూతుర్లు ఇంకా గారాబంగానే ఉంటున్నారు అన్నది తెలుస్తుంది. అంతేకాదు మగాళ్ళ నోరు నొక్కేయబట్టే ఇక చిరంజీవి కూతుర్లు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
READ ALSO : పెళ్లికి రెడీ అవుతున్న అమృత ప్రణయ్…అసలు విషయం ఇదే!