ఆచార్య చాణక్య జీవితంలో జరిగే చాలా విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే మనకి దేనిలోనూ తిరుగు ఉండదు. చాణక్య భార్యాభర్తల మధ్య గొడవలు గురించి స్నేహితుల మధ్య గొడవలు గురించి ఇలా ఎన్నో విషయాలని చెప్పారు. సాధారణంగా ఎవరికైనా శత్రువులు ఉంటారు. శత్రువులని ఓడించాలని చూస్తూ ఉంటారు శత్రువులకి మనకి మధ్య పోటా పోటీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది శత్రువులు ఎప్పుడూ కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాణక్య శత్రువులను ఏ విధంగా ఓడించాలి అనే విషయాన్ని చెప్పారు. మరి ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
శత్రువు ఎప్పుడూ కూడా రెచ్చ కొట్టడానికి చూస్తారట దాంతో మనకి కోపం వస్తుంది కోపం లో మనిషి శక్తి అర్థం చేసుకునే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఇది శత్రువుకి ప్రయోజనకరంగా మారిపోతుంది దీంతో ప్రశాంతంగా ఉండలేరు. ఏదో ఒక సమస్య కలుగుతుంది. శత్రువులను ఎప్పుడు కూడా ద్వేషించకూడదు. శత్రువుని ద్వేషిస్తే ఆలోచన సామర్ధ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అతని బలహీనతను మాత్రమే చూడగలరు. బలాన్ని చూడలేరు. కనుక శత్రువుని స్నేహితుడిగా చూడాలని చాణక్య అన్నారు. అలానే భయం మనల్ని బలహీన పరుస్తుంది. భయపడే వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉంటారు కాబట్టి భయపడకూడదు. యోధుడులా దాడి చేయాలి అని చాణక్య అన్నారు. మీ పరిస్థితికి మీ శత్రువు కారణం దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈజీగా ఓడించొచ్చు.
Also read:
- ముఖం మీద మచ్చలు పోవాలన్నా.. నలుపు తగ్గాలన్నా ఇలా చేయండి..!
- నేరేడు తో ఈ సమస్యలన్నీ పోతాయి… చూశారంటే మీరూ రోజూ తింటారు..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి