Home » చాణక్య నీతి: జీవితంలో అప్పుల బాధ ఎప్పటికీ తీరదు.. ఇలా చెయ్యకండి..!

చాణక్య నీతి: జీవితంలో అప్పుల బాధ ఎప్పటికీ తీరదు.. ఇలా చెయ్యకండి..!

by Sravya
Ad

చాణిక్య చెప్పిన వాటిని పాటిస్తే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆచార్య చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. అయితే చాణక్య ఇటువంటి పొరపాట్లు చేస్తే జీవితంలో అప్పులు బాధ ఎప్పటికీ తీరదని అన్నారు. మరి ఆ విషయాన్ని ఇప్పుడే చూద్దాం. పేదలకు చేసే దాతృత్వం పుణ్యాన్ని ఇస్తుంది. చాణక్యుడు తన చాణక్య నిధులు దాతృత్వానికి సంబంధించి కొన్ని విషయాలని చెప్పారు. ఎక్కువ దానం చేసినా కష్టాల్లో కూలిపోతారని చాణక్య అన్నారు. సామర్థ్యానికి అనుగుణంగా దానం చేసేవాడు ఎప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు.

chanakya-niti

Advertisement

Advertisement

అటువంటి వ్యక్తి జీవితంలో డబ్బు సమస్యలు ఉండవు. మనిషి చేయగలిగిన మంచి పనుల్లో దాతృత్వం ఒకటి అని చెప్పారు చాణక్య. అయితే ఉన్నదానికంట మించి దానం చేస్తే తప్పేనని చాణక్య అన్నారు. ఎందుకంటే ఎవరైనా తన ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి విరాళం ఇస్తే తెలుసుకోకుండా దానం చేస్తే ఆ వ్యక్తి జీవితంలో కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్య అన్నారు. శక్తి కి మించి దానం చేస్తే అప్పులు పాలైపోతారని చాణక్య అన్నారు అలానే డబ్బుని అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయాలని అన్నారు మిగిలిన డబ్బుని ఆదా చేసుకోవాలి ఎప్పుడూ గుడ్డిగా డబ్బు ఖర్చు చేయకూడదు అని చాణిక్య అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading