చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ఇప్పటికే అనేక విషయాలను బోధించారు. స్త్రీ పురుషుల మధ్య సంబంధం, భార్యాభర్తల మధ్య సంబంధం, స్త్రీ పురుషులు పెళ్లి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో ఎదగాలంటే ఎలాంటి ఆలోచనతో ఉండాలి. అనే విషయాలనే కాకుండా ఇంకా అనేక విషయాలను చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా బోధించారు. అంతేకాకుండా పురుషులలో ఎలాంటి లక్షణాలు ఉంటే స్త్రీలు ఇష్టపడతారు, స్త్రీలలో ఎలాంటి లక్షణాలు ఉంటే పురుషులు ఇష్టపడతారు అనే విషయాలను కూడా తన నీతి శాస్త్రంలో తెలియజేశారు.
Advertisement
అయితే ప్రస్తుతం ఎలాంటి పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. స్త్రీని ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటూ రక్షణ ఇచ్చే పురుషులు తమను బాగా చూసుకుంటారని స్త్రీలు నమ్ముతారు.
అటువంటి పురుషుల దగ్గర వారు ఉన్నా కానీ సురక్షితం అని భావిస్తూ ఉంటారు. అలాంటి పురుషులు వారి యొక్క వైవాహిక జీవితాన్ని కూడా చాలా సంతోషంగా ఉంచుతారట.
Advertisement
also read:కన్యాదానం చేసేటప్పుడు భార్య భర్తకు ఏ వైపు ఉండాలి…? శాస్త్రం ఏం చెబుతోంది….?
అంతేకాకుండా స్త్రీలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వని పురుషులను స్త్రీలు ఇష్టపడరు. ఎందుకంటే వారితో ఉన్న ఎక్కువగా రక్షణ లేనట్టుగానే భావిస్తారట. అందుకే ఇలాంటి పురుషులతో స్త్రీలు ఎక్కువ కాలం జీవితాన్ని పంచుకోలేరు. ఇలాంటి వారి సంబంధాలు కూడా త్వరగా చెరిగిపోతాయి. అందుకే పురుషులు వారి యొక్క జీవిత భాగస్వామిని సురక్షితంగా కాపాడుతూ వారికి అండగా ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా బోధించారు.
also read: