Home » చాణక్య నీతి: లైఫ్ లో ఎప్పుడు వీళ్ళని నిర్లక్ష్యం చేయకండి.. సమస్యలు వస్తాయి…!

చాణక్య నీతి: లైఫ్ లో ఎప్పుడు వీళ్ళని నిర్లక్ష్యం చేయకండి.. సమస్యలు వస్తాయి…!

by Sravya
Ad

ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం బాగుంటుంది. చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే లైఫ్ ఎంతో బాగుంటుంది చాణక్య ఎప్పుడూ కూడా వీళ్ళని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. మరి చాణక్య చెప్పిన విషయాలను చూద్దాం. తల్లి తొమ్మిది నెలలు కడుపులో భద్రంగా దాచుకుని భూమ్మీద పడ్డాక కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఏమి ఇచ్చినా కూడా తల్లి రుణం తీర్చుకోలేరు. తల్లిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు.

chanakya

Advertisement

Advertisement

అలానే తండ్రిని అసలు తిట్టడం వంటివి చేయకూడదు. తల్లిదండ్రుల్ని తిట్టడం, పట్టించుకోకపోవడం వాళ్లతో గొడవలు పడడం మహా పాపమని చాణక్య అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ముఖ్య స్థానం గురువుది. గురువును కూడా దూషించకూడదు. ఎన్ని పూజలు చేసినా ఫలితం కూడా రాదు. మీ శ్రేయోభిలాషిని, మీకు భోజనం పెట్టిన వ్యక్తిని, స్నేహితుడిని, భార్య తల్లిదండ్రులని అసలు ఏమీ అనకూడదు. అలానే తల్లి తర్వాత స్థానంలో సంరక్షకులు ఉంటారు. కొంతమంది వాళ్ళు కూడా అహర్నిశలు మీ బాగు కోసం చూస్తారు అలాంటి వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేయకండి.

Also read:

Visitors Are Also Reading