ఆచార్య చాణక్యుడు.తన నీతి శాస్త్రం ద్వారా స్త్రీల గురించి అనేక విషయాలను బోధించాడు. ఎలాంటి స్వభావం కలిగిన స్త్రీలు పురుషులను బాగా చూసుకుంటారు, ఎలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవాలి అనే విషయాలను చెప్పారు.
Advertisement
అందులో కొన్నింటిని తెలుసుకుందాం.. కొంత మంది స్త్రీల స్వభావం చాలా దారుణంగా ఉంటుంది. కానీ చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలను గమనిస్తే షాక్ అవుతారు..
also read:“ఒకే ఒక జీవితం” సినిమా రివ్యూ…! మొత్తానికి శర్వా హిట్ కొట్టాడా…?
Advertisement
ముఖ్యంగా స్వార్థం, అసూయ, అబద్దాలు, మూర్ఖంగా ప్రవర్తించడం, పరిశుభ్రత పాటించకపోవడం, క్రూరత్వం వంటివి ఉన్న స్త్రీలు ఎంత కష్టపడ్డా జీవితంలో ఎదగలేదని చాణక్యుడు అంటున్నారు. అలాగే పురుషుల కంటే స్త్రీలు ఆకలి కూడా ఎక్కువగా ఉంటుందని, సిగ్గు నాలుగు రేట్లు, ధైర్యం 6 రేట్లు ఉంటే, కోరికలు అనేవి ఎనిమిది రెట్లు ఉంటాయట.. కాబట్టి మగవారు పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం అమ్మాయి అందవిహీనంగా ఉన్నా కానీ మంచి కుటుంబానికి చెందినది అయితే వివాహం చేసుకోవచ్చు..
కానీ ఎంత అందంగా ఉన్నా వారి కుటుంబం మంచిది కానపుడు అలాంటి స్త్రీల జోలికి వెళ్ళకూడదు. అలాగే మర్యాద ఎలా ఇవ్వాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి అనే విషయాలు తెలియని స్త్రీలను దూరంగా పెడితే మంచిదని చానిక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా తెలియ చేస్తున్నాడు. అలాగే రాజు, మత గురువు అయిన స్త్రీలతో అస్సలు చనువుగా ఉండకూడదట, అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా తెలియపరిచాడు.
also read:వైరల్ సెలబ్రెటీ జంట.. మహాలక్ష్మి పిల్లల విషయంలో ఆ కండిషన్ పెట్టిందంటున్న చంద్రశేఖర్..!