Home » చాహల్, ధనశ్రీ వార్తలో వరుస ట్విస్టులు..!

చాహల్, ధనశ్రీ వార్తలో వరుస ట్విస్టులు..!

by Azhar
Ad

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కరోనా సమయంలో ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండేళ్లుగా వీరి జీవితం అనేది సాఫీగానే సాగిపోతూ వస్తుంది. కానీ ఈ ఒక్క వారంలో వీరి పై రకరకాల వార్తలు అనేవి మొదలయ్యాయి. ఇదంతా చాహల్ పెట్టిన ఓ పోస్ట్ వల్ల ప్రారంభమైంది. అయితే చాహల్ మోతటా ఇంస్టాగ్రామ్ లో న్యూ లైఫ్ లోడింగ్ అంటూ ఓ స్టోరీ పెట్టాడు.

Advertisement

అప్పుడు అందరూ చాహల్ తండ్రి కాబోతున్నాడు అనే కామెంట్స్ చేసారు. కానీ దాని తర్వాత చాహల్ భార్య ధనశ్రీ తన ఇంస్టా అకౌంట్ లో.. తన పేరు వెనుక ఉండే చాహల్ పేరును తీసేసింది. అది చుసిన అందరూ.. చాహల్, ధనశ్రీ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు విడాకుల కోసం కోర్టులో కూడా పిటిషన్ అనేది వేశారు అంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే ఈ వార్తలు అనేవి ఇలా ప్రచారం అవుతున్న నేపథ్యంలో చాహల్ స్వయంగా దీనిపైన స్పందించారు. మల్లి ఇంస్టా వేదికగా.. తమ రిలేషన్ గురించి వస్తున్న వార్తలు అన్ని అబ్బదలు. మీరు నమ్మకండి. ఇక ఇలాంటివి ఆపేయండి. ఇది నా రిక్వెస్ట్ అంటూ ఓ స్టోరీని పెట్టాడు. దాంతో ఈ రెండు మూడు రోజులోనే చాహల్, ధనశ్రీ విషయంలో వస్తున్న వార్తలో చాల ట్విస్టులు అనేవి చోటు చేసుకున్నట్లు అయ్యింది.

ఇవి కూడా చదవండి :

ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని ఆసియా కప్పులు గెలిచిందో తెలుసా..?

వన్డేలు ఎప్పటికి చనిపోవు..!

Visitors Are Also Reading