Home » వన్డేలు ఎప్పటికి చనిపోవు..!

వన్డేలు ఎప్పటికి చనిపోవు..!

by Azhar
Ad

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వన్డే ఫార్మాట్ పని పెద్ద చర్చ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కువ మంది ఆటగాళ్లు టీ20 క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఆడటానికి తమ ఇష్టం అనేది చూపుతున్నారు. కానీ వన్డేలను ఎవరు పటించుకోవడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కొంతమంది ఆటగాళ్లు వన్డేలకు వీడ్కోలు పలకామ్ కూడా ఈ రకమైన వరహాలు దారి తీస్తున్నాయి.

Advertisement

అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా వన్డేలు చనిపోవడం అంటూ వార్తలను తప్పు బట్టాడు. తాజాగా ఓ కార్యక్రమంలో రోహిర్ శర్మ వన్డే ఫార్మాట్ గురించి మాట్లాడుతూ.. ఇలా వన్డే ఫార్మాట్ అంతరించిపోతుంది అనే వార్తలు అవాస్తవం. క్రికెట్ వన్డేనే కాదు.. ఏ ఫార్మాట్ కూడా ఎప్పటికి అంతరించిపోదు. ఆవరసమైతే మరో కొత్త ఫార్మాట్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నవి అన్ని అలానే కొనసాగుతాయి. గతంలో టెస్టుల గురించి కూడా ఇలానే అన్నారు.

Advertisement

కానీ ఇప్పుడు చూస్తే టెస్టులకు ఆదరణ అనేది ఎక్కువగా పెరిగింది. అయితే నాకు ఎక్కువ గుర్తింపు అనేది ఈ వన్డేల నుండే వచ్చింది. నేను ఎప్పుడు వన్డేలు ఆడటానికి ఇష్టపడతాను. అది ఏ ఫార్మాట్ అనేది కాకుండా.. క్రికెట్ అనేది ఆడటం చాలా ముఖ్యం అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే రోహిత్ వన్డే ఫార్మాట్ లో మూడు డబల్ సెంచరీలు చేసి ఓ రికార్డు అనేది క్రియేట్ చేసిన విషయం అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

సన్‌ రైజర్స్ కొత్త పేరు ఏంటో తెలుసా…?

వికెట్ పడకుండా విజయం సాధించిన భారత్..!

Visitors Are Also Reading