Home » పెళ్లి చేసుకోకుండానే పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సెల‌బ్రెటీలు వీళ్లే..!

పెళ్లి చేసుకోకుండానే పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సెల‌బ్రెటీలు వీళ్లే..!

by AJAY

కొంత‌మంది సెల‌బ్రెటీలు డేటింగ్ చేసి ఆ త‌ర‌వాత పిల్ల‌ల‌ను కంటే…మ‌రి కొంద‌రు మాత్రం పెళ్లికి ముందే పిల్ల‌ల‌ను క‌న్నారు. అలా పెళ్లికి ముందే పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

#1) పవన్ – రేణుదేశాయ్ 


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టి భార్య‌తో విడాకుల త‌ర్వాత హీరోయిన్ రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే రేణూ దేశాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పెళ్లికి ముందే అఖిరా నంద‌న్ కు జ‌న్మ‌నిచ్చారు. ఆ త‌ర‌వాత పెళ్లి చేసుకున్నారు.

Also Read: “నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా” అంటూ నెటిజ‌న్ దారుణం….రిప్లై తో రాడ్ దింపిన సమంత‌..!


స్టార్ హీరో క‌ల‌మ్ హాస‌న్ ఒక‌ప్పటి హీరోయిన్ సారిక కూడా పెళ్లికి ముందే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఆ బిడ్డ మ‌రెవ‌రో కాదు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న శృతి హాస‌నే..శృతి త‌ర‌వాత క‌మ‌ల్ హాస‌న్ దంప‌తులు అక్ష‌ర హాస‌న్ కు జ‌న్మ‌నిచ్చారు.

ఇక అతిలోక సుంద‌రి శ్రీదేవి మ‌రియు బాలీవుడ్ నిర్మాత పెళ్లికి ముందే డేటింగ్ చేశారు. అంతే కాకుండా వీరిద్ద‌రూ పెళ్లికి ముందే జాహ్న‌వి క‌పూర్ కు జ‌న్మ‌నిచ్చారు.

భార‌త ఆట‌గాడు హార్దిక్ పాండ్యా సెర్బియా కు చెందిన యువ‌తి న‌ట‌ష‌తో డేటింగ్ చేశాడు. వీరిద్ద‌రికీ ఓ కుమారుడు పుట్టిన త‌ర‌వాత పెళ్లి చేసుకున్నారు.

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కెవ్వుకేక పాట‌కు స్టెప్పులు వేసిన మ‌లైకా అరోరా సోద‌రి అమృత అరోరా కూడా పెళ్లికి ముందే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Also Read: నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading