Home » ఆరోజును తలచుకుంటే… బన్నీ లో ఇప్పటికి కూడా బాధ..? ప్రెగ్నెంట్ కారుని ఢీకొట్టడం వల్లే..!

ఆరోజును తలచుకుంటే… బన్నీ లో ఇప్పటికి కూడా బాధ..? ప్రెగ్నెంట్ కారుని ఢీకొట్టడం వల్లే..!

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో పెద్ద హిట్ కొట్టేశారు. ఇప్పుడు పుష్ప టు సినిమాతో కూడా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హీట్ ని కొట్టేస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి పాత్రలకైనా సరే బన్నీ నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. అందులో సందేహమే లేదు అయితే బన్నీ జీవితంలో ఒక విషయం ఎప్పటికీ బన్నీ మర్చిపోలేరట. బన్నీ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఆయన జీవితాన్ని ఫుల్లుగా మార్చేసింది.

allu-arjun-in-ads

Advertisement

Advertisement

ఆ యాక్సి** డెంట్ తర్వాత బన్నీ డ్రైవింగ్ చేసే టైంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారట బన్నీకి 19 ఏళ్ల అప్పుడు ఒక ఫ్రెండ్ తో కలిసి హోటల్ కి వెళ్తే.. ఆ సమయంలో ఫ్రెండ్ తో గొడవ జరిగిందట. కోపంగా లేచి ఆ ఫ్రెండ్ ని ఆపడానికి బన్నీ కార్లో బయలుదేరారు వేగంగా వెళ్లడం వలన ముందు వున్నా కారుని ఢీకొట్టేశారట అయితే ఎవరికి ఏమీ కాలేదు కానీ కారులో ఉన్న గర్భిణీ బన్నీ వైపు సీరియస్ గా చూశారట అప్పటినుండి కూడా బన్నీ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట.

Also read:

 

Visitors Are Also Reading