Home » అన్నయ్యా అని పిలిచినవాడే భ‌ర్త అయ్యాడు…యువ‌తి చేసిన ప‌నికి ఫైర్ అవుతున్న‌ నెటిజ‌న్స్..!

అన్నయ్యా అని పిలిచినవాడే భ‌ర్త అయ్యాడు…యువ‌తి చేసిన ప‌నికి ఫైర్ అవుతున్న‌ నెటిజ‌న్స్..!

by AJAY
Published: Last Updated on
Ad

ఈ మ‌ధ్య కాలంలో వావి వ‌ర‌స‌లు లేకుండా పోతున్నాయి. కంప్యూట‌ర్ యుగంలో బంధాలు బంధుత్వాలు ప‌ట్టించుకోకుండా అక్ర‌మ‌సంబంధాలు పెట్టుకుంటున్నారు. మ‌రికొంద‌రు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువ‌తి అలాంటి ద‌రిద్ర‌పు ప‌నే చేసింది. అంతే కాకుండా తాను చేసిన ప‌ని ఏదో గొప్ప ప‌నిగా భావిస్తూ సోష‌ల్ మీడియాలో త‌మ లవ్ స్టోరీని షేర్ చేసింది.

Advertisement

ఒక‌ప్పుడు టిక్ టాక్ ఉంటే ఇప్పుడు ఇన్స్టా రీల్స్ కు అదే రేంజ్ లో క్రేజ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇన్స్ట్రాగ్రామ్ స్టోరీలో స‌ద‌రు యువ‌తి ఏనిమిదేళ్లు అన్న‌య్యా అని పిలిచిన‌వాడే ఇప్పుడు ప్రియుడు అయ్యాడు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చి ఓ స్టోరీని షేర్ చేసింది. అంతే కాకుండా అత‌డినే పెళ్లి చేసుకున్నాన‌ని చెప్పింది. ఇక త‌న భ‌ర్త పేరు జ‌య్ అని అత‌డు త‌న‌కంటే పెద్ద‌వాడు కావ‌డంతో ఎక్క‌డ క‌నిపించినా అన్న‌య్య అని పిలిచేదాన్ని అని చెప్పింది.

Advertisement

ప్ర‌స్తుతం త‌మకు ఓ కుమారుడు కూడా ఉన్నాడ‌ని చెప్పింది. ఇక హిందీలో యువ‌తి త‌న ఫోటోల‌కు భ‌య్యా సే స‌య్యా అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇక యువ‌తి పెట్టిన క్యాప్ష‌న్ పై నెటిజ‌న్ లు ఫైర్ అవుతున్నారు. మరీ చండాలం కాక‌పోతే అన్న‌య్యా అని పిలిచిన‌వాడినే ప్రేమించ‌డం ఏంటి. అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు ఎనిమిదేళ్లు అన్న‌య్యా అని పిలిచిన వ్య‌క్తిని అస‌లు ఎలా పెళ్లి చేసుకోవాలి అనిపించింది అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట మాత్రం ఇప్పుడు ఇన్స్ట్రాగ్రామ్ ను షేక్ చేస్తోంది.

ALSO READ : మిర్చి విల‌న్ సంప‌త్ రాజ్ ఆ త‌మిళ న‌టిని పెళ్లిచేసుకున్నాడా..? బ‌య‌ట‌ప‌డిన అస‌లు నిజం ఇదే.!

Visitors Are Also Reading