Home » Breaking : ఊటీలో కుప్ప కూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్…!

Breaking : ఊటీలో కుప్ప కూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్…!

by AJAY
Ad

తమిళనాడులోని ఊటీలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫీసర్ బిపిన్ రావత్ అన్నట్టు సమాచారం అందుతోంది. బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి సహా మరో 17 మంది డిఫెన్స్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం అందుతోంది. కోయంబత్తూర్ కూనూర్ మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Bipin Rawat

Bipin Rawat

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుండి బయలుదేరింది అయితే కాసేపటికే హోటల్ సమీపంలో కుప్ప కూలినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనలో ముగ్గురిని రక్షించి అధికారులు ఆస్పత్రికి తరలించినట్టు కూడా సమాచారం అందుతోంది.

Advertisement

 

Visitors Are Also Reading