Home » BIGG BOSS OTT : ఫైనల్ లిస్ట్ ఇదే…ఇంకా ఎవరెవరు ఉన్నారంటే…!

BIGG BOSS OTT : ఫైనల్ లిస్ట్ ఇదే…ఇంకా ఎవరెవరు ఉన్నారంటే…!

by AJAY
Published: Last Updated on
Ad

బిగ్ బాస్ ఓటిటి ప్రోమో వచ్చేసింది. అంతే కాకుండా ఈ నెల 26 నుండి ఈ షో ప్రసారం ప్రారంభం కానుంది. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు లో నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ లో బిగ్ బాస్ ఓటిటి కి మంచి క్రేజ్ రావడం తో తెలుగులో కూడా అదే ఫాలో అవుతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా హౌస్ లోకి వెళుతున్నారు అంటూ పలువురి పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

కాగా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేసింది. అయితే ఇందులో ఇద్దరు ముగ్గురు తప్ప దాదాపు అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అంతే కాకుండా ఈ సీజన్ లో గత 5 సీజన్ల నుండి సీజన్ కు ఇద్దరు చొప్పున ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది మాత్రమే కొత్త వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు.

Advertisement

7 ARTS SARAYU

ఇక అలా హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం……ముమైత్‌ ఖాన్‌(సీజన్‌-1), ధనరాజ్‌(సీజన్‌-1), ఆదర్శ్‌( సీజన్‌-1), తనీష్‌(సీజన్‌-2), అషు రెడ్డి( సీజన్‌-3), మహేష్‌ విట్టా(సీజన్‌-3), అరియానా(సీజన్‌-4) ,అఖిల్‌ సార్థక్‌(సీజన్‌-4) , సరయూ( సీజన్‌-5), హమీదా( సీజన్‌-5), నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్‌-5), యూట్యూబర్‌ నిఖిల్‌, యాంకర్‌ శివ , యాంకర్‌ స్రవంతి, ఆర్జే చైతు, మిస్టర్‌ ఇండియా 2021 మోడల్‌ అనిల్‌ రాథోడ్‌, బమ్‌ చిక్‌ బబ్లూ, మోడల్‌ మిత్రా శర్మ లు ఉన్నారు. ఇక మొదటి సారి రాబోతున్న ఓటిటి బిగ్ బాస్ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading