Home » కైకాల సత్య నారాయణ కి చుక్కలు చూపించిన ఎన్టీఆర్‌ ఎందుకంటే..?

కైకాల సత్య నారాయణ కి చుక్కలు చూపించిన ఎన్టీఆర్‌ ఎందుకంటే..?

by Sravanthi
Ad

ఎన్టీఆర్ తెలుగు సినిమాకి యుగపు పురుషుడు వంటి వాడు. ఆయన మించిన నటుడు హీరోలు ఎవరు ఉంటారు..? ఎలాంటి పాత్రనైనా సరే అద్భుతంగా పోషిస్తారు. ఆయనను నటన సార్వభౌమడిగా కీర్తిస్తూ ఉంటారు. అప్పట్లో ఎన్టీఆర్, ఎస్విఆర్, కైకాల సత్యనారాయణ మధ్య నటనలో బాగా పోటీ అయితే గట్టిగా ఉండేది. ఎన్టీఆర్ అంటే భోళా మనిషి అంటారు. కానీ నటన విషయంలో మాత్రం కాస్త అసలే ఉండేది. తన మార్క్ చిలిపి శాడిజం చూపించే వారట. ఓసారి సత్యనారాయణకి తన ఆటిట్యూడ్ చూపించారు. చుక్కల చూపించారట. అప్పట్లో ఎన్టీఆర్ తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించేవారు.

Advertisement

Advertisement

ఎన్నో సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఒక సినిమా సమయంలో ఎన్టీఆర్ కైకాల సత్యనారాయణ మధ్య సీన్లు ఇచ్చారు. ఎన్టీఆర్ కి సవాల్ విసిరి కైకాల సత్యనారాయణ తొడ కొడతారు. అది ఎన్టీఆర్కి నచ్చలేదు ఆయన ఎక్కువ దెబ్బతింది. తన ముందు తొడగొడతారా అని అది మనసులో పెట్టుకొని 10 ,15 టేకులు తీసుకున్నారట.

ఇలా తీస్తుంటే కైకాల అడిగారుట. ఏంటండీ అన్ని టేకులు తీసుకున్నారు అంటే లేకపోతే నా ముందు తొడకొడతావా అని అన్నారట దీనికి కైకాల చెప్తూ అయ్యో తన ఉద్దేశం అది కాదని మీకు లీడ్ ఇవ్వడం కోసం చేశానని చెప్తే తర్వాత కూల్ అయ్యారట. అద్భుతంగా నటించారని ప్రశంసించాడట అలా ఈగో కారణంగా కైకాల ని ఇబ్బంది పెట్టారు ఎన్టీఆర్.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading