చలికాలంలో వాతావరణం లో మార్పులు రావడం వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది శరీరాన్ని వేడిగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. జీడిపప్పు తీసుకుంటే చలికాలంలో శరీరాన్ని వేగంగా వేడిగా ఉంచుకోవచ్చు. బాదం గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్, విటమిన్స్ మొదలైన పోషకాలు ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుకోవడమే కాకుండా వేడిని కూడా అందిస్తాయి. వాల్నట్స్ తీసుకుంటే కూడా వేడి అందుతుంది. అదేవిధంగా పిస్తా తీసుకుంటే కూడా ఒంట్లో వేడి పెంచుకోవచ్చు.
Advertisement
Advertisement
పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ b6 ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. చలికాలంలో బాడీకి వేడిని ఇస్తాయి. అలానే కిస్మిస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. చలికాలంలో వేడిని పెంచుకోవడానికి హాజిల్ నట్స్ ని కూడా తీసుకోండి. పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ గింజలతో అనేక లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా శరీరం వేడిగా మారుతుంది.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!