ప్రతి ఒక్కరు కూడా అందాన్ని పెంపొందించుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు మీ అందాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి ఇలా చేయడం వలన మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. పైగా తక్కువ రోజుల్లోనే మీరు మంచి మార్పుని గమనించవచ్చు. ఐస్ బాత్ ని చాలామంది చేస్తూ ఉంటారు. దీనితో మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి అవుతుంది. ఐస్ బాత్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ సహా చాలామంది హీరోయిన్లు దీనిని ఫాలో అవుతున్నారు.
Advertisement
Advertisement
ముఖం మీద ఐస్ తో రుద్దితే చక్కటి ప్రయోజనం ఉంటుంది 15 రోజులు పాటు ఐస్ ని మసాజ్ చేయడం వలన చక్కటి లాభాలు పొందొచ్చు. ఐస్ తో ముఖం ని రుద్దితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది వాపు లేదా ముఖం ఉబ్బినట్టు అనిపిస్తే ఐస్ ని రోజు ముఖానికి రాస్తూ ఉండండి. ఐస్ తో రుద్దడం వలన ముఖం తాజాగా మారుతుంది చక్కటి అనుభూతి చెందుతారు. ముఖం మీద ఐస్ పెట్టి రుద్దడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. పుదీనా తులసి లేదా ఇతర మూలికలతో మీరు ఐస్ క్యూబ్స్ తయారు చేసుకుని కూడా వాడచ్చు.
Also read:
- మిక్సర్ గ్రైండర్ ని ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు.. అది కూడా క్షణాల్లోనే..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి
- ఛాన్స్ ఇస్తే బాలయ్యతో అలా చేయాలని ఉంది.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!