చాలా మంది పెరుగును తినడానికి ఇష్ట పడరు కానీ నిజానికి పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగు వలన చాలా సమస్యలు దూరం అవుతాయి. పోషకాలు పెరుగులో ఎక్కువ ఉంటాయి ప్రతి రోజు పెరుగును తీసుకుంటే బాడీ చల్లగా మారుతుంది. కడుపులోని యాసిడ్ స్థాయిలు బ్యాలెన్స్ గా ఉంటాయి. పెరుగు తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. పెరుగులో బ్యాక్టీరియా తో పాటుగా మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి.
Advertisement
Advertisement
పెరుగులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కూడా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్ఫరస్ కూడా పెరుగులో ఎక్కువగా ఉంటుంది. పెరుగును కనుక రెగ్యులర్ గా తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థరైటిస్ వంటి బాధలు కూడా ఉండవు పెరుగుతో గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది షుగర్ ప్రమాదాన్ని కూడా పెరుగు తగ్గిస్తుంది. ఇలా పెరుగుతో అనేక లాభాలు ని పొందవచ్చు కనుక రెగ్యులర్ గా పెరుగు ని తీసుకోండి. అప్పుడు ఈ సమస్యలు అన్నీ కూడా పోతాయి.
Also read:
- రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!
- ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే నీళ్లు సరిగ్గా తాగట్లేదు అని అర్ధం..!
- ఐస్ తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.. ఇలా మసాజ్ చేస్తే చాలు..!