Telugu News » Blog » 2022లో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసా

2022లో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసా

by Bunty
Ads

లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లి కస్టమర్లకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బిఐ) వచ్చే ఏడాది బ్యాంకులు సెలవు ఆ వివరాలు ప్రకటించింది. బ్యాంకులకు 2022 లో మొత్తం 17 సాధారణ సెలవులు వచ్చాయి. ఒక్కొక్కటిగా ఇవే కాకుండా ప్రతి ఆదివారం, ప్రతి నెలలో వచ్చే రెండవ శనివారం, 4వ శనివారం కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో ప్రతీ నెలలో ఆరు లేదా ఏడు ఉంటాయి. కాబట్టి ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి.  బ్యాంకులకు సెలవు లో ఉన్నప్పుడు కస్టమర్లు నెఫ్ట్, ఐఎన్పిఎస్, ఆర్టిజిఎస్, యూపీఐ,నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సేవలు సెలవులతో సంబంధంలేకుండా లభిస్తాయి. కాబట్టే కస్టమర్లు సేవలు ఉపయోగించుకునే లావాదేవీలు జరపడం.

Advertisement

Advertisement

బ్యాంకుల సెలవు దినాలు ఇవే

తేదీ.
జనవరి  15 మకర సంక్రాంతి.

జనవరి  26 రిపబ్లిక్ డే.

మార్చ్1 మహాశివరాత్రి.

మార్చి 18 హోలీ.

ఏప్రిల్ 1బ్యాంక్ అకౌంట్ల క్లోజింగ్డే.

ఏప్రిల్ 2 ఉగాది.

ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్జయంతి.

ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి.

ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే.

మే3 రంజాన్,అక్షయ తృతీయ.

ఆగస్టు 9 మొహరం.

ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే.

ఆగస్టు 20 శ్రీ కృష్ణ జన్మాష్టమి.

ఆగస్టు 31 వినాయక చవితి.

అక్టోబర్ 5 దసరా.

అక్టోబర్ 25 దీపావళి.

Advertisement

నవంబర్ 8 గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి.

You may also like