తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో మరికొన్ని రూమర్స్ పుట్టడానికి కారణాలు ఏమిటో తెలియదు. కొన్ని రూమర్స్ కావు నిజమే అన్నట్టుగా ఉంటాయి. మూడవ రకానికి చెందింది బాలయ్య-విజయశాంతిల ఎఫైర్. విజయశాంతి 1980లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలయ్య అప్పటికీ ఇంకా స్వతంత్రుడిగా ఎదగలేదు. అంటే ఆయన ఆ సమయంలో తండ్రి చాటు బిడ్డలా వ్యవహరించేవారు.
Read Also : Video : బ్యాట్ తో అఖిల్ బాదుడు…వీడియో వైరల్…!
Advertisement
1984లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అప్పుడప్పుడే విజయశాంతి హీరోయిన్‌గా ఎదుగుతుంది. అదే సమయంలో వీరిద్దరూ పట్టాబిషేకం సినిమాలో నటంచారు. తరువాత సంవత్సరంలో ముద్దుల కృష్ణయ్య సినిమాలో నటించారు. ఈ సినిమాలో డబుల్ మీనింగ్స్ మిగిలిపోయి అప్పట్లో చాలా సెన్సేషన్ హిట్ అయింది ఈ సినిమా. తరువాత వెంటనే అపూర్వ సోదరుడు సినిమా వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి ర్యాంపో మొదలైంది. ఇద్దరి కాంబినేషన్‌లో 17 సినిమాలు వచ్చాయి. అందులో దాదాపు అన్ని సినిమాలు హిట్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం ఉండేది.
Advertisement
విజయశాంతి ఎంత మంది హీరోలతో నటించినా తొలుత బాలయ్య ప్రియారిటీ ఇచ్చేది. ఆయనతో నటించేపట్టపుడు నిబంధనలు వదిలిపెట్టేది. రొమాన్స్ సినిమాలు చెప్పనవరసం లేదు. అందుకేనేమో అప్పట్లో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అందరూ చెవులు కొరుక్కునే వారు. ఆ తరువాత నిజమేనేమో అన్నట్టుగా వారి ప్రవర్తనుండేది. అప్పటికీ.. ఇప్పటికీ చిలిపిగా జోక్స్ ఆయనను ఆటకట్టిస్తూ నవ్వించే హీరోయిన్ విజయశాంతి మాత్రమే విజయశాంతికి శ్రీనివాసప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రహస్యంగా పెళ్లి జరిగింది. వారిద్దరూ బయట కనిపించిన సందర్భాలు లేవు. వాళ్లకు పిల్లలు కూఆ లేరు. బాలయ్య కు 1982లోనే పెళ్లి కావడం ఆ తరవాత రెండేండ్లకే విజయశాంతితో ఎఫైర్ బలపడంది. కొన్నాళ్ల పాటు వీరిద్దరి మధ్య వ్యవహారం గుట్టుగా సాగింది. సన్నిహిత సంబంధాలున్నాయనేవారు. ఇప్పటికీ ఇలా ఉందో లేదో తెలియదు కానీ ఇప్పటికీ విజయశాంతి, బాలకృష్ణ మధ్య అభిమాన తగ్గలేదు అంటారు. అందుకేనేమో విజయశాంతి ఎంత ప్రత్యర్థి అయినా సరే బాలయ్యను ఏ నాడు విమర్శించలేదు.
టాలీవుడ్‌లో బాలయ్య, విజయశాంతిల ఎఫైర్ ఎప్పటకీ ఎవ్వర్ గ్రీనే అని చెప్పవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే విజయశాంతి పెళ్లి చేసుకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస ప్రసాద్, బాలయ్య ఆప్త మిత్రుడు. బాలయ్య బాబు సూచన మేరకు వీరికి వివాహం జరిగిందని కూడా అంటారు. అసలు ఆయన ఉన్నారా విజయశాంతిని వదిలేశారా అన్నది ఎవ్వరికీ తెలియదు. విజయశాంతి పీకల్లోతు అప్పుల్లోక మునిగి పోయింది. రాజకీయ భవిష్యత్ కూడా ఘోచరగానే ఉంది. మొత్తానికి విజయశాంత జీవితం హిస్టరీ స్టోరీనే..
Read Also : నా కూతురు రిక్షా ఎక్కుదామని వెళ్లి కాలు పోగొట్టుకుంది : కోట శ్రీనివాసరావు