Home » విశాఖలో బేబీ సినిమా రిపీట్‌..3 కుటుంబాల్లో విషాదం !

విశాఖలో బేబీ సినిమా రిపీట్‌..3 కుటుంబాల్లో విషాదం !

by Bunty
Published: Last Updated on
Ad

విశాఖపట్నంలో బేబీ సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపింది ఓ బాలిక. అయితే..ఈ రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ చివరికి విషాదాంతంగా మారిపోయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… విశాఖపట్నంలో ఇంటర్ విద్యార్థిని (17) ఒకే సమయంలో సాయికుమార్ (23), సూర్య ప్రకాష్ (25) అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. ఆ బాలిక సాయికుమార్‌తో రహస్యంగా తాళి కట్టించుకున్న తరువాత కూడా సూర్యప్రకాష్‌తో ప్రేమాయణం నడిపింది. తరువాత పెళ్లి చేసుకున్న వీడియో, సూర్యప్రకాష్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చి వైరల్‌గా మారాయి. దీంతో భర్త సాయికుమార్, ప్రియుడు సూర్యప్రకాష్ ఇద్దరూ ఆ బాలిక ఇంటికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అంటూ నిలదీశారు.

Advertisement

 

 

మనస్థాపానికి గురైన ఆమె “సూర్య.. వాళ్లు ఎవరినీ వదలకు, కుక్క చావు చావాలి కొడుకులు” అంటూ సూ**డ్ లెటర్ రాసి ఆత్మ**త్య చేసుకుంది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా భయపడిన సూర్యప్రకాష్ రైలు కింద పడి ఆత్మ**త్య చేసుకున్నాడు. దీంతో బాలిక మెడలో తాళి కట్టిన భర్త సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో మూడు కుటుంబాల్లో విషాదం నింపింది ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.

Advertisement

 

ఇక ఆ బాలిక రాసిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్య ఎవరినీ వదలకు అందరూ కుక్క చావు చావలి అంటూ లెటర్ చివరిలో రాసింది ఆ బాలిక. చనిపోయే ముందు లవర్ కి లెటర్ రాసిన బాలిక… నువ్వు నా ఫ్యావరెట్ పర్సన్.. నాకు ఏమైనా సరే నువ్వు జాగ్రత్త అంటూ పేర్కొంది. నేను లేక పోయినా నా ఆత్మ నీకు తోడుగా ఉంటుందని పేర్కొంది. నువ్వు నా రక్తం.. నువ్వు నా ప్రాణం.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ లేఖలో పేర్కొంది. మళ్లీ జన్మలో ఏ కుక్క గానో పిల్లి గానో పుడతాను… తల్లి దండ్రులు ఇద్దరు నాకు చాలా ఫ్రీడం ఇచ్చారని పేర్కొంది. మీ నలుగురు జాగ్రత్త అంటూ లెటర్ లో ప్రస్తావించింది. దీంతో సాయి కుమార్ ను అరెస్టు చేసి, పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

నువ్వు ఎవడ్రా పవన్ కల్యాణ్..నోట్లో హెరిటెజ్ ఐస్ క్రీం పెట్టుకున్నావా ? – రోజా

Ms Dhoni : అడ్రస్ మరిచిపోయిన మహేంద్ర సింగ్ ధోని… వీడియో వైరల్

పవన్ కళ్యాణ్ కు అరుదైన వ్యాధి… ఆత్మ***త్యకు ప్రయత్నించారా?

Visitors Are Also Reading