Home » WORLD CUP 2023 : టాస్ దగ్గర గందరగోళం..ఫైనల్ లో టీమిండియాకు అన్యాయం ?

WORLD CUP 2023 : టాస్ దగ్గర గందరగోళం..ఫైనల్ లో టీమిండియాకు అన్యాయం ?

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 20023 టోర్నమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఈ టోర్నమెంట్ ముగిసిపోయింది. నవంబర్ 19వ తేదీన ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు విశ్వ విజేతగా నిలిచింది.ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత లక్ష చేతులకు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

ఈ మ్యాచ్ లో కేవలం 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే… ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ మ్యాచ్ రిఫర్ అండి క్రాఫ్ట్ మరియు రవి శాస్త్రి సారాద్యంలో జరిగింది.

Advertisement

టాస్ కాయిన్ ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కు ఇవ్వమని రవి శాస్త్రి మ్యాచ్ రిఫరీ కి చెప్పాడు. అయితే చివరి క్షణం లో ఆ టాస్ కాయిన్ రోహిత్ శర్మకు ఇచ్చాడు రిఫర్ అండి క్రాఫ్ట్. దీంతో రోహిత్ శర్మ టాస్ వేశాడు. అనూహ్యంగా టీమ్ ఇండియా టాస్ ఓడిపోయి ఆస్ట్రేలియా గెలిచింది. అదే కమింగ్ టాస్ వేస్తే టీమిండియా టాస్ గెలిచేదని కొంతమంది అంటున్నారు. ఆ తర్వాత టీమిండియా వరల్డ్ కప్ గెలిచేదని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading