హీరో సిద్దార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు రెండు రోజులుగా గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెళ్లి చేసుకోలేదని కేవలం ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి.
అదితి రావు హైదరీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పెళ్లి గురించి తెలిపారు. అదితి రావు సిద్ధార్థ పెళ్లి వార్తలు గురించి క్లారిటీ లేకపోవడంతో నిజంగా పెళ్లి జరిగిందా లేదా అని చాలా అనుమానాలు వచ్చాయి. కొన్ని నెలలుగా వీళ్ళు ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజాగా తెలంగాణలో వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు అయితే అది పెళ్లి కాదని కేవలం ఎంగేజ్మెంట్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాము నిశ్చితార్థం చేసుకున్నామని అన్నారు అంతేకాకుండా కొన్ని ఫోటోలు కూడా పంచుకున్నారు ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. అతిధి మొదటి భర్త గురించి కూడా ఈ క్రమంలో ఆరా తీస్తున్నారు. అదితి రావు హైదరీ మొదట వివాహం ప్రముఖ నటుడు సత్య దీప్ మిశ్రా తో 2002లో జరిగింది.
Advertisement
చాలా ఏళ్ల తర్వాత పెళ్లి గురించి ఇంటర్వ్యూలో ఎక్కడా ప్రస్తావించని అతిధి 2013లో ఒక ఇంటర్వ్యూలో విడాకులు తీసుకున్నట్లు చెప్పింది. మొదటి భర్త సత్యదీప్ మిశ్రా సినీ ఇండస్ట్రీ కి రాక ముందు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ గా కార్పొరేట్ లాయర్ గా పనిచేశారు. సత్యదీప్ ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా కెరియర్ ని స్టార్ట్ చేశారు.
చిల్లర పార్టీ అతని మొదటి మూవీ. సత్యదీప్ సినిమాల్లో ఎక్కువగా గుర్తింపు రాకపోవడంతో ఓటీటీ వైపు మొగ్గు చూపాడు. పలు సిరీస్ లలో కనిపించాడు. 2013 జనవరి 27న మీనా గుప్తా కూతురు మసాబా గుప్తా ని పెళ్లి చేసుకున్నారు. మసాబా కి కూడా రెండవ వివాహమే.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!