Home » అక్క‌డ ఆ గుర్తులు ఉంటే మీకు క‌లిసొస్తుందా..?

అక్క‌డ ఆ గుర్తులు ఉంటే మీకు క‌లిసొస్తుందా..?

by Bunty
Ad

పెళ్లి ఒంట‌రి ప్ర‌యాణం జంట‌గా జంట‌గా మారే సంద‌ర్భం అది. ఒక‌రితో ఒక‌రు క‌లిసి నూత‌నంగా అధ్యాయ‌నానికి మొద‌లు పెట్టే క్ష‌ణం. ప్ర‌తీ అబ్బాయి, ప్ర‌తీ అమ్మాయి త‌మ‌కంటూ ఓ ఊహాలోకాన్ని నిర్మించుకుని క‌ల‌లు క‌న‌డం సాధార‌ణ విష‌య‌మే. అయితే చేతి గీత‌ల‌ను బ‌ట్టి త‌మ‌ను చేసుకోబోయే అబ్బాయి లేదా అమ్మాయి ఎలాంటిదో ముందుగానే తెలుసుకోవ‌చ్చ‌ట‌. అంతేకాదు. చేసుకోబోయేది ల‌వ్ మ్యారేజా..? లేక పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మా..? అని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చ‌ట‌. అది ఎలాగో ఒక‌సారి చూసేద్దాం.

Advertisement

మీ చేతి మీద ఈ ప్లేస్‌లో ఇక్క‌డ చూపించిన గుర్తులు క‌నిపిస్తే మీది ప్రేమ వివాహమే. కుడి అర‌చేతిని ఓసారి ప‌రిశీలించుకోండి. ఈ నాలుగు గుర్తుల్లో ఏ రెండు గుర్తులు మీకుఉన్నా మీది ప్రేమ వివాహ‌మే. పై రేఖ పై చిన్న‌పాటి బారుగీత‌. కుడి చేతి చూపుడు వేలు కింద ఇన్‌టూ మార్క్‌, కుడి అర‌చేతి బొట‌న‌వేలు కింద ఓ బాక్స్ షేప్‌, మూడ‌వ అడ్డుగీత క‌లుపుతూ ఇంకో చిన్న‌గీత ఉంటే ల‌వ్ మ్యారేజ్‌కు సంకేతం.

Advertisement

అర‌చేతిని ఒక వైపుగా నిలువుగా పెట్టిన‌ప్పుడు చిటికెనె వేలు కింది భాగంలో ఉండే లైన్‌లు చిన్న‌విగా ఉంటే వారిది పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే. ల‌వ్ మ్యారేజ్ లో లేని ఆన‌వాళ్లు క‌నిపించినా వాళ్ల‌ది ఆరేంజ్‌డ్ మ్యారేజే అని తెలుస్తోంది. రెండు అర‌చేతులు క‌లిపిన‌ప్పుడు అర్థ చంద్రాకారం గుర్తు వ‌స్తే చాలా మంచి భార్య దొరుకుతుంది కుటుంబంతో ఇట్టే క‌లిసి పోతుంది. రెండు అర‌చేతులు క‌లిపిన‌ప్పుడు కుడి చేతి అడ్డుగీత పైకి ఉంటే త‌న వ‌య‌స్సు ఉన్న భార్య దొరుకుతుంది. ఇలా ఉన్న వారికి ఆద‌ర్శ భావాలు ఎక్కువ అట‌. రెండు అర‌చేతులు క‌లిసిన‌ప్పుడు ఎడ‌మచేతి గీత పైకి ఉంటే, చ‌దువుకుంటున్న అమ్మాయిల‌ను పెళ్లి చేసుకుంటారు. వీరికి అంద‌మైన భార్య దొరుకుతుంది.

Visitors Are Also Reading