పూర్వకాలంలో స్నానం చేసే ముందు ప్రతిరోజు వివిధ రకాల నూనెలను శరీరంపై మర్దనా చేసుకునేవారు. అందుకే వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేవారు. దీని కోసం అనేక రకాల నూనెలను వాడేవారు. ఇందులో ఒకటి కర్పూరం నూనె. ఈ నూనెను వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కర్పూరంలో ఉన్న యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు
Advertisement
Advertisement
కనిపిస్తాయి. దీనివల్ల పూజలు మాత్రమే కాకుండా సౌందర్య మరియు ఆరోగ్య సాధనాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు. కర్పూరం కంటే కర్పూరం నూనె చాలా మేలు చేస్తుంది. కర్పూరాన్ని పూజ చేసే సమయంలో వెలిగిస్తాం. దీని నుంచి వచ్చే వాసన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కర్పూరం నూనె ను ముఖంపై మర్దనా చేసుకుంటే ఎలాంటి మచ్చలు ఉన్న పోయి చాలా బ్రైట్ పేస్
మీకు వస్తుంది. అలాగే కర్పూరము నూనెతో మడి మల పగుళ్లను కూడా తగ్గించవచ్చు..అలాగే ఈ నూనె ద్వారా ద్వారా ముఖం పై మొటిమలు, జిడ్డు సమస్యను తొలగించవచ్చు. అలాగే జుట్టులో చుండ్రు సమస్య ఉన్నా ఈ నూనె రాసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది. ఇది రాత్రి పడుకునే సమయంలో రాసుకొని మరుసటి రోజు ఉదయం షాంపూతో కడగాలి.