Home » సమంత, నిహారిక తరహాలోనే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ ?

సమంత, నిహారిక తరహాలోనే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ ?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకొని… ఆ తర్వాత చిన్న చిన్న కారణాలవల్ల విడిపోయారు. ఈ లిస్టులో ఇప్పటికే సమంత ఉండగా తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా చేరిపోయింది. 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య మరియు సమంత… 2021 చివర్లో కొన్ని అనువార్య కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు.

Advertisement

ఇక ఇటు 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య గత నెలలో విడాకులు తీసుకున్నారు. ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా పక్కకు పెడితే.. తాజా సమాచారం ప్రకారం… మరో టాలీవుడ్ హీరోయిన్ విడాకులు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుందట. ఎంతో గాఢంగా ప్రేమించి మరి పెళ్లి చేసుకున్న తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సదరు టాలీవుడ్ హీరోయిన్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

Advertisement

niharika-divorce

ఇప్పటికే కోర్టులో విడాకుల కోసం పిటిషన్ కూడా దాఖలు చేసిందట. మనస్పర్ధల కారణంగా తన భర్తకు ఈ టాలీవుడ్ హీరోయిన్ విడాకులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం గురించి ఇప్పటికే నేషనల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఇటీవల కాలంలోనే నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య ఇద్దరూ ఒకే తాటిపైకి వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. వీరి విడాకుల విషయం వైరల్ గా మారిన నేపథ్యంలోనే మరో టాలీవుడ్ హీరోయిన్ విడాకుల అంశం తెరపైకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆ హీరోయిన్ పేరు మాత్రం బయటికి రాలేదు.

Visitors Are Also Reading