Home » బాలయ్యే నేను ఇప్పుడు బతికి ఉండడానికి కారణం.. అనితా చౌదరి సెన్సేషనల్ కామెంట్స్..!

బాలయ్యే నేను ఇప్పుడు బతికి ఉండడానికి కారణం.. అనితా చౌదరి సెన్సేషనల్ కామెంట్స్..!

by Sravya
Ad

ఒక్కొక్కసారి కొంత మంది నటులు పాత విషయాలను మీడియాతో చెప్పుకుంటూ ఉంటారు బాలయ్య గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు బాలయ్య. బాలకృష్ణ గురించి అనితా చౌదరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. యాంకర్ గా ఆర్టిస్ట్ గా అనిత చౌదరి మంచి పేరు తెచ్చుకుంది. తన టాలెంట్ తో గుర్తింపుని తెచ్చుకుంటుంది అనిత. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలని షేర్ చేసుకున్నారు. తన లైఫ్ లో రెండు సార్లు పెద్ద ప్రమాదానికి గురయ్యానని ఆమె చెప్పారు.

Advertisement

Advertisement

దేవుడి దయవల్ల రెండుసార్లు కూడా బయటపడ్డారని ఆమె అన్నారు. ఇప్పుడు బతికి ఉండడానికి కారణం బాలకృష్ణ అని ఆమె చెప్పారు. ఒక ప్రోగ్రాం కి ఆమె అమెరికా వెళుతుంటే కారుకి ప్రమాదం జరిగిందని ఆ టైంలో తన కాలర్ బోన్ విరగడం సర్జరీ తర్వాత కోల్పోవడం జరిగిందని ఆమె చెప్పారు. కేరింత సమయంలో డిస్క్ విరిగిపోవడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిందట. అక్కడ ఈమె అభిమాని బాలయ్య ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిసింది తను పరిస్థితిని బాలకృష్ణకి వివరించింది. బాలకృష్ణ తన హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని తీసుకువచ్చి వైద్యం చేయించారట. అమెరికాలో ఉన్న తన భర్తకి కూడా ధైర్యం చెప్పారు బాలయ్య అని ఆమె ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు.

Also read:

Visitors Are Also Reading