బుల్లితెరపై తన అందంతో ఎంతోమంది అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలియని వారుండరు. ఎన్నో కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ వీడియోలతో యువతను చమటలు పట్టిస్తూ ఉంటారు.
READ ALSO : మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!
Advertisement
ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో ఆమె స్టేజి ఎక్కింది అంటే అంతా గందరగోళమే తన మాటలతో ఎంతో మందిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది యాంకర్ విష్ణు ప్రియ. అయితే ఈ అమ్మడు సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. తాజాగా విష్ణు ప్రియ తన ఇన్ స్టాలో స్టోరీస్ లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. 14వ తేదీన బాలీవుడ్ కపుల్స్ అయినా అలియా భట్ మరియు రణబీర్ కపూర్ మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
READ ALSO : Vidudhala Part 1 Review – ‘విడుదల’ రివ్యూ..అంచనాలకు మించి ఉందిగా !
ఈ నేపథ్యంలో కారులో వెళ్తున్న ఆలియాభట్, రణబీర్ కపూర్ జంట ఫ్యాన్స్ ను పలకరించారు. అంతేకాదు అందరూ చూస్తూ ఉండగానే తన భర్తకు ముద్దు పెట్టింది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. ఈ వీడియో చూసిన విష్ణు ప్రియ క్రేజీ కామెంట్ చేసింది. ఓ దేవుడా ఇలా ముద్దు పెట్టుకునే అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది అంటూ పోస్ట్ పెట్టింది విష్ణు ప్రియ. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విష్ణుప్రియ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
read also : IPL 2023 : విరాట్ కోహ్లీని కలిసిన పాంటింగ్ కొడుకు!