Home » అక్కినేని అమలను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్న నటుడు…!

అక్కినేని అమలను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్న నటుడు…!

by Bunty
Ad

అక్కినేని అమల, నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి కొన్ని రోజులకి అమలను పెళ్లి చేసుకున్నాడు. అమల చాలా అందంగా, సెన్సిటివ్ గా ఉంటుంది. సినిమాలలో అద్భుతంగా నటించేది. నాగార్జున అమల తమ మొదటి సినిమాలోనే మంచి స్నేహితులు అయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు.

Advertisement

వివాహ అనంతరం అమల సినిమాలకు పూర్తిగా దూరమై కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది. అయితే తాను సినిమాల్లో నటిస్తున్న సమయంలో అమలను ఓ నటుడు తీవ్రంగా ప్రేమించేవాడట. ఈ విషయం అమలకు తెలియదు. అతను అమలకు చెప్పలేకపోయాడు. అమలకి చెప్పకుండా వన్ సైడ్ లవ్ ని మెయింటైన్ చేస్తూ వచ్చాడట. ఆ నటుడు మరెవరో కాదు. స్టార్ విలన్ గా ఒకప్పుడు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు రఘువరన్.

Advertisement

ఇతను నాగార్జున కన్నా ముందే అమలను గాఢంగా ప్రేమించారట. కానీ అమలకు చెప్పలేదు. ఆ తర్వాత అమల, నాగార్జున ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలుసుకున్న రఘువరన్ అమలను దూరం పెట్టాడట. ఇక ప్రేమ విఫలమైన తర్వాత రఘువరన్…అమల దక్కలేదన్న బాధలో మద్యానికి బానిసై సినిమాలలో నటించకుండా అనారోగ్యంతో మరణించాడు. అయితే రఘువరన్ నటి రోహిణి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

చిరంజీవికి “మెగాస్టార్” అనే బిరుదుని ఇచ్చింది ఎవరో తెలుసా?

కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!

లక్ష్మీపార్వతి వల్లే… చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య గొడవ… అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరంటే ?

Visitors Are Also Reading