Home » నేటిపాట., చిత్రం: అమృత‌. లిరిక్స్ : వేటూరి!

నేటిపాట., చిత్రం: అమృత‌. లిరిక్స్ : వేటూరి!

by Azhar
Ad

మాధ‌వ‌న్ , సిమ్రాన్ జంట‌గా న‌టించిన అమృత అనే సినిమా కోసం వేటూరి సుంద‌రామ్మూర్తిగారు రాసిన ఈ పాట‌కు AR రెహ్మాన్ మ్యూజిక్ ను అందించారు. ఆ పాట లిరిక్స్ మీకోసం..

Advertisement

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్.
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే.
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్.
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే.

Advertisement

ఏ దేవి వరము నీవో……? చిరు నీడలేల కనులా?
ఆయువడిగినది నీ నీడే…గగనం ముగియు దిశ నీవేలే.
గాలి కెరటమై సోకినావే….ప్రాణ వాయువే అయ్యినావే …. మదిని ఊయలూగే.

ఎదకు సొంతం లే ….ఎదురు మాటవు లే… కలికి వెన్నెల లే కడుపు కోతవు లే.
స్వాతి వానని చిన్న పిడుగని. ….. ప్రాణమైనది పిదప కానిది….. మరణ జనన వలయం నీవే.

సిరుల దీపం నీవే కరువు రూపం నీవే….. సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే.
ఇంటి వెలుగని కంటి నీడని…. సొగసు చుక్కవో తెగిన రెక్కవో….నేనెత్తి పెంచిన శోకంలా.

Watch Video :

Visitors Are Also Reading