అమావాస్య నాడు పుడితే శుభం కాదని చెడు జరుగుతుందని కొంతమంది అంటూ ఉంటారు. అమావాస్యనాడు పుట్టిన పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయా..? చదువు విషయంలో కానీ ప్రేమ, ఆర్థిక విషయాల్లో కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు అమావాస్యనాడు పుట్టిన వాళ్లు జీవితంలో నిరాశ, మానసిక ఆందోళనని ఎదుర్కొంటుంటారు. ప్రతిరోజు ఉదయం ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కళాత్మకంగా సృజనాత్మకంగా ఉంటారు.
Advertisement
రియల్ ఎస్టేట్ రంగం సినిమా రంగంలో కూడా వీళ్లు రాణిస్తారు. కెరీర్ లో విజయాన్ని సాధిస్తారు. అమావాస్యనాడు పుట్టిన వారిలో చాలామంది జీవితంలో కీర్తిని పొందారు. అమావాస్యనాడు మనం పితృపక్షం జరుపుకునే రోజు. పూర్వీకులని పూజించి మనల్ని ఆశీర్వదించడానికి పూజించే రోజు. శని అమావాస్య, సోమమాస్య మొదలైన వివిధ రకాల అమావాస్యలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు.
Advertisement
Also read:
Also read:
అమావాస్యనాడు పుట్టడం ప్రమాదకరం ఏమీ కాదు దుర్గాదేవి అనుగ్రహం వీరి మీద ఉంటుందట. రోజు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచిది. శివుడికి పూజలు చేయడం, పండుగ రోజుల్లో తెల్లటి ఆహారాన్ని దానం చేయడం, ఎక్కువ తెల్లటి బట్టలు వేసుకోవడం మంచిది. ఎందుకంటే అమావాస్యనాడు పుట్టిన వాళ్ళల్లో చంద్రదోషం ఉంటుంది ఆ దోషం నుండి ఇలా బయటపడొచ్చు. అమావాస్యనాడు పుట్టిన చాలా మంది జీవితంలో విజయాన్ని కీర్తిని పొందుతారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!