Home » అల్లరి నరేష్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా ?

అల్లరి నరేష్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా ?

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత జనరేషన్ లో ఉన్నటువంటి కామెడీ హీరోలలో స్టార్ హీరోగా పేరు పొందారు అల్లరి నరేష్. ఆయన తెరపై కనిపించారు అంటే తప్పనిసరిగా నవ్వురాక మానదు. అలాంటి అల్లరి నరేష్ ఇప్పటికే ఎన్నో కామెడీ చిత్రాలు చేసి సూపర్ హిట్ సాధించారు. అల్లరి నరేష్ 1982 జూన్ 30న ఏపీలోని కోరుమామిడిలో జన్మించారు. ఈయన ఇవివి సత్యనారాయణ రెండవ కొడుకు. అల్లరి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులకు అల్లరి నరేష్ గా పరిచయమయ్యారు.

READ ALSO : భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

Advertisement

Advertisement

అయితే తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఓ విషయం చర్చ నీయాంశమైంది. కెరీర్ ప్రారంభంలో నరేష్ ఓ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడిపాడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అప్పట్లో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్, సీమశాస్త్రి వంటి చిత్రాలలో నరేష్ తో కలిసి నటించిన ఫర్జానాతో ఆయన లవ్ లో ఉన్నాడంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి.

READ ALSO : పెళ్లికి ముందే నిహారికకు లవ్ ఎఫైర్లు ఉన్నాయా…?

Allari Naresh not keen on production!

అయితే నరేష్ వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు వీళ్ళి ద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవట. కానీ ఆమె కోసం నరేష్ ఎంత గొడవ పడినా తగ్గుతూ వచ్చేవాడట. ఆ విషయంపై అల్లరి నరేష్ కూడా తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఫర్జానా పెళ్లి చేసుకుని అమెరికాలో ఉందని, మా మధ్య స్నేహం తప్ప మరి ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు.

READ ALSO : మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!

Visitors Are Also Reading