Home » నాన్న చనిపోయిన తర్వాత నా జీవితం ఇలా వుంది.. ఎమోషనల్ అయిన నరేష్..!

నాన్న చనిపోయిన తర్వాత నా జీవితం ఇలా వుంది.. ఎమోషనల్ అయిన నరేష్..!

by Sravya
Ad

అల్లరి నరేష్ ఫ్రీగా అబ్దుల్లా ఆ ఒక్కటి అడక్కు సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది. అల్లరి నరేష్ నటనతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొడుతుందని అంతా భావిస్తున్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ నాన్న చనిపోయిన తర్వాత ఎవరైనా పరిస్థితుల గురించి చెప్పుకొచ్చి ఎమోషనల్ అయ్యారు. నాంది సినిమా కరోనా టైంలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ ని అందుకుంది. జంబలకడిపంబ సినిమాని రీమేక్ చేస్తారా అంటే నేను చేయను అని చెప్పానని ఆయన చెప్పారు.

Advertisement

ప్రూవ్ అయిన మూవీస్ ని తీయాలి అనుకుంటే చెడగొట్టకుండా తీయాలని నరేష్ అన్నారు. ఆహనా పెళ్ళంట టైటిల్ ని రామనాయుడు గారి అనుమతి తీసుకుని ఫిక్స్ చేశామని చెప్పారు. సినిమాకి అదే టైటిల్ బాగుంటుంది అనిపిస్తే ఆ టైటిల్ ని ఉపయోగించడంలో తప్పు లేదని అల్లరి నరేష్ అన్నారు. నాన్నతో నేను ప్రతి విషయం మాట్లాడే వాడినని నాన్న ఎంతో ఫ్రెండ్లీగా ఉండే వారని నరేష్ అన్నారు.

Advertisement

Also read:

Also read:

తప్పు చేసిన చెప్పే స్వేచ్ఛ నాకు నాన్న ఇచ్చారని నరేష్ అన్నారు. ఇండస్ట్రీలో 1000 మందిలో ఒక్కరే సక్సెస్ అవుతారని నాన్న అన్నారు. అమ్మ మొహమాటం లేకుండా సినిమాల విషయంలో అభిప్రాయాన్ని చెప్పేసేవారని నరేష్ అన్నారు. నాన్న చనిపోయిన తర్వాత నేను కొన్ని విషయాల్లో మారిపోయానని నరేష్ అన్నారు. నాన్న మరణం తర్వాత బాధ్యతలు నా మీద పెరిగాయని నరేష్ చెప్పారు నాన్న చనిపోయాక ఏడాది పాటు సైలెంట్ అయిపోయానని అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading