Home » ‘ఏజెంట్’ నిర్మాతలకు భారీ నష్టాలు… రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన అఖిల్!

‘ఏజెంట్’ నిర్మాతలకు భారీ నష్టాలు… రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన అఖిల్!

by Bunty
Ad

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

READ ALSO : X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.

Advertisement

విడుదలైన రోజు నుంచి ఏజెంట్ కి ఫ్లాప్ టాక్ రావటంతో రెండో రోజు నుంచి జనాలు థియేటర్ కి వెళ్లడం మానేశారు. గత సినిమాలతో పోల్చితే అఖిల్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించిన కథలో ఎలాంటి ఎమోషన్ లేకపోవడంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం ఈ మూవీని సేవ్ చేయలేకపోయాడు. కాగా, ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం కేవలం 6.50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది.

Advertisement

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Akhil Akkineni : అఖిల్ సినిమాలో మెగాస్టార్.. భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్న నిర్మాతలు | Huge remuneration for mammootty akhil agent movie | TV9 Telugu

నిన్నటితో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్స్ లో రన్ క్లోజ్ అయింది. అంటే బయ్యర్స్ కి 30 కోట్ల రూపాయలకు పైగా నష్టం అన్నమాట. అందరూ తీవ్రంగా నష్టపోవడంతో బయ్యర్స్ నిర్మాతని నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అఖిల్ ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ లో 75% తిరిగి నిర్మాతకు ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ఆయన సుమారుగా 15 నుండి 20 కోట్ల రూపాయల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్.

READ ALSO : ‘శాకుంతలం’ ఓటిటి డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎక్కడంటే….?

Visitors Are Also Reading