Ad
తను నా భార్య ప్రస్తుతం నాకు 40 ఏళ్లు, తనకు 20. అయితేనేం? ఈ ఏజ్ గ్యాప్ మాకెప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. నాకంటే 20 ఏళ్ల చిన్నదైనా తన మెచ్యురిటీ లెవల్స్ చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. నన్ను ఈ సమాజం ఎక్కడ తప్పుపడుతుందోనని తాను ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలా తయారవుతుంది. తనకు ఇబ్బంది కలగొద్దని నేను వ్యాయామాలు, డైట్ గ్రటా చేస్తూ వయసు తక్కువగా కనపడే ప్రయత్నం చేస్తాను.
Advertisement
మా ఇద్దరి మద్య అండర్ స్టాండింగ్ ఏ లెవల్లో ఉంటుందో చెప్పడానికి కొన్ని పాయింట్స్ :
Advertisement
- నేను చికెన్, మటన్ తినను , తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ తను నా కోసం తను వెజిటేరియన్ గా మారిపోయింది. వద్దని చెప్పినా వినలేదు.
- తను మోడ్రన్ డెస్సెస్ లో చాలా బాగుంటుంది కానీ మా మద్య ఉన్న వయసును కవర్ చేయడానికి చీరలు కట్టుకుంటుంది.
- నాకు కథలు చదవడం ఇష్టం..తనకు ఆ కథలు వినడం ఇష్టం.! అందుకే ప్రతిరోజూ నేను చదివే కథలు తను వింటుంటుంది.
- నేను జిమ్ చేస్తుంటే ….తను ఎంకరేజ్ చేస్తుంటుంది.
ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే…. వయసు అనేది ఓ నెంబర్ మాత్రమే.! ప్రేమ శాశ్వతం.! అందుకే 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ మాకు సమస్య కాలేదు. కాదు కూడాను!