Home » నాగార్జున కోడలితో యంగ్ హీరో ప్రేమాయ‌ణం నిజమేనా.? పెళ్లికి అదే అడ్డొస్తుందా..?

నాగార్జున కోడలితో యంగ్ హీరో ప్రేమాయ‌ణం నిజమేనా.? పెళ్లికి అదే అడ్డొస్తుందా..?

by AJAY
Ad

పండ‌గ‌లు వ‌చ్చాయంటే చాలు టాలీవుడ్ సెల‌బ్రెటీలు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటారు. పండ‌గ స‌మ‌యంలో ఎంజాయ్ చేసిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా క్రిస్మ‌స్ పండ‌గ సంధ‌ర్భంగా కూడా టాలీవుడ్ సెల‌బ్రెటీలు ఫ్యామిలీతో గ‌డిపిన ఫోటోల‌ను షేర్ చేశారు. మెగా హీరోలు అంతా క‌లిసి సంబ‌రాలు జ‌రుపుకున్న ఫోటో నెట్టింట వైర‌ల్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. అయితే చాలా కాలం త‌ర‌వాత అల్లు అర్జున్ ఆ ఫోటోలో మొర‌వ‌డంతో వారి మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ కామెంట్ చేసిన వారి నోర్ల‌కు మూత‌ప‌డింది.

Advertisement

ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ సైతం క్రిస్మ‌స్ ను సెలబ్రేట్ చేసుకున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోటో ఇప్పుడు ప‌లు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ ఫోటోలో అడ‌వి శేష్ ఉండ‌ట‌మే అందుకు కార‌ణం అవుతోంది. గ‌తంలో హీరో అడవిశేషు నాగార్జున కోడ‌లు ఒక‌ప్ప‌టి హీరోయిన్ సుప్రియ రిలేష‌న్ షిప్ లో ఉన్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

Advertisement

దాంతో ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్ లో అది కూడా ప‌క్క‌ప‌క్క‌న నిలుచుని ఫోటో దిగ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరి రిలేష‌న్ షిప్ నిజ‌మే అంటూ నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతే కాకుండా ఇద్ద‌రి రిలేష‌న్ అక్కినేని ఫ్యామిలీకి కూడా ఇష్ట‌మే అన్న‌ట్టు ఉంది కదా మరి ఎందుకు పెళ్లి చేసుకోవ‌డం లేద‌నే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

అయితే ఇప్ప‌టికే సుప్రియకు కార్తీక్ రెడ్డి అనే న‌టుడితో వివాహం జ‌ర‌గ్గా ఆ త‌ర‌వాత విడిపోయారు. వీరికి ఓ టీనేజ్ వ‌య‌సున్న కూతురు కూడా ఉంది. అయితే అక్కినేని ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకున్న‌ప్ప‌టికీ అడ‌వి శేష్ త‌ల్లి దండ్రులు మాత్రం కొడుకు కంటే పెద్ద‌ది..మరియు పెళ్లైన సుప్రియ‌ను చేసుకోవ‌డానికి ఒప్పుకోవ‌డంలేద‌ట‌. ఆ కార‌ణం వ‌ల్ల‌నే ఇద్ద‌రి పెళ్లికి బ్రేక్ ప‌డింది అనే టాక్ టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తోంది.

Visitors Are Also Reading