కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి మిల్కీ బ్యూటీ తమన్న గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. న్యూ ఇయర్ ఈవెంట్ లో నటుడు విజయ్ వర్మను గట్టిగా పట్టుకొని k**s ఇచ్చిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో నెటిజన్స్ అంతా షాక్ అయ్యారు. దీంతో అందరి దృష్టి తమన్నా మీద పడిందని చెప్పవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమన్నా విజయ్ వర్మ రిలేషన్షిప్ గురించి చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలోనే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుందట.
Advertisement
also read:మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా సినిమాల్లో నటించిన విషయం మీకు తెలుసా ?
Advertisement
ఈ పిరియడ్లో ఆమె ఎంత సంపాదించింది..? ఆమె ఆస్థి వివరాలనేవి బయటకు వచ్చాయి. 2007లో హ్యాపీడేస్ మూవీతో మొదటి సక్సెస్ ను అందుకుంది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాగా సంపాదించింది. మరి అలాంటి మిల్కీ బ్యూటీ ఆస్తుల వివరాలు చూద్దాం.. ఇటీవల ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దీని విలువ 16 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ప్రకటనల ద్వారా ఏడాదికి 12 కోట్లు.
ఈ లెక్కన చూస్తే తమన్నా నెల సంపాదన కోటికి పైగానే. ఈ విధంగా తమన్న ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల విలువ 110 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ఒక్కో చిత్రానికి మూడు నుంచి ఐదు కోట్ల పారితోషకం తీసుకుంటుంది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఏ ఛాన్స్ వచ్చిన వదులుకోకుండా రెండు చేతుల సంపాదిస్తుంది తమన్న. అంతేకాకుండా తమన్నా దగ్గర కోట్ల విలువ చేసే డైమండ్స్, లగ్జరీ కార్లు, బిల్డింగులు ఇలా ఎన్నో ఆస్తులు సంపాదించుకుందని తెలుస్తోంది.
also read: