Home » అతనితో రిలేషన్షిప్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ?

అతనితో రిలేషన్షిప్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ?

by Bunty
Ad

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, లివింగ్ రిలేషన్ వంటివి చాలా కామన్. స్టార్ కిడ్స్ నుంచి బడా స్టార్స్ వరకు ఇలాంటివి చాలా కామన్. కొంతమంది చాలా ఓపెన్ గా డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. ఇక మరికొందరు ఏమో చాలా సీక్రెట్ గా వారి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిందని, డేటింగ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రద్ధ కపూర్.

Actress Shraddha Kapoor falls in love Again

Actress Shraddha Kapoor falls in love Again

లవ్ కా ది ఎండ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2013లో వచ్చిన ఆషిక్-2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఎన్నో సినిమాలు చేసిన ఈ భామ ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిందని ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆషిక్ టు సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్ తో మొదటగా తాను ప్రేమలో పడి డేటింగ్ చేసిన శ్రద్ధ ఆ తర్వాత తనకు బ్రేకప్ చెప్పింది. ఇక ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహపు శ్రేష్ తో కలిసి పార్టీలకు వెళ్లడం, బయట తిరగడం వంటివి చేసిందట.

Advertisement

Advertisement

ఇక ఏమైందో తెలియదు వారిద్దరు కూడా విడిపోయారు. ఇక ఆ తర్వాత తాను తాజాగా ప్రేమలో పడిన వ్యక్తి మరెవరో కాదు జూతి మే మక్కర్ సినిమాకి సహా రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధ డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ మరే సినిమాలో లేనంతగా అందాలను ప్రదర్శించిందట. ఇకతన ప్రేమ వార్తలపై నెటిజన్స్ సైతం చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి ఈ వార్తలపై శ్రద్ధ కపూర్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading