Home » Pooja Hegde Remuneration: పూజా రెమ్యున‌రేష‌న్ పెంచేసిందా..?

Pooja Hegde Remuneration: పూజా రెమ్యున‌రేష‌న్ పెంచేసిందా..?

by Anji
Ad

అందాల భామ పూజా హెగ్దే గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో పుల్ బిజీగా ఉన్న‌ది. తొలుత ఆమె న‌టించిన సినిమా ముకుంద అయిన‌ప్ప‌టికీ అంత‌కు మందే నాగ‌చైత‌న్యతో కలిసి ఒక లైలా కోసం టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. అప్ప‌టి నుంచి వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్లుతూనే ఉంది ఈ అమ్ముడు.

పూజా రెమ్యున‌రేష‌న్ పెంచేసిందా..? - Manamnews.com

పూజా రెమ్యున‌రేష‌న్ పెంచేసిందా..? – Manamnews.com

ఆమె న‌టించిన సినిమా గ‌త ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ విడుద‌ల అయింది. ఈ పాటికే ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించిన రాధ్యేశ్యామ్ విడుద‌లై ఉండాలి కానీ.. క‌రోనా కారణంగా వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా కూడా విడుద‌ల కానుంది.

Advertisement

పూజా రెమ్యున‌రేష‌న్ పెంచేసిందా..? - Manamnews.com

పూజా రెమ్యున‌రేష‌న్ పెంచేసిందా..? – Manamnews.com

అదేవిధంగా ఆచార్య బీస్ట్ చిత్రాలు కూడా ఏప్రిల్ మాసంలో విడుద‌ల అవ్వ‌నున్నాయి. పూజా న‌టించిన సినిమాలు అన్నీ 2022 ప్ర‌థ‌మార్థంలోనే మెజార్టీ పార్ట్ విడుద‌ల అయిపోతున్నాయి. హిందీలో స‌ర్క‌స్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ది.

Advertisement

Pooja Hegde Remuneration - Manamnews.com

Pooja Hegde Remuneration – Manamnews.com

ప్ర‌స్తుతం మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ సినిమా త‌ప్ప ఇంకేది త‌న ఖాతాలో లేదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల పూజాకు బోలెడంత స‌మ‌యం చిక్కింది. ఈ స‌మయంలో పూర్తిగా కుటుంబంతోనే టైమ్ స్పెండ్ చేస్తూ గ‌డుపుతుంది.

Pooja Hegde Remuneration - Manamnews.com

Pooja Hegde Remuneration – Manamnews.com

ఇక పారితోషకం విష‌యానికి వ‌స్తే మాత్రం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు అని.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లుతున్న నేప‌థ్యంలో కొండెక్కి కూర్చుంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క సినిమాకు రూ.3 నుంచి 4 కోట్ల వ‌ర‌కు పారితోషకం డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

Also Read: జూను బ్యాన్ చేయాలంటున్న ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading