Home » Anchor Rashmi: జూను బ్యాన్ చేయాలంటున్న ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..?

Anchor Rashmi: జూను బ్యాన్ చేయాలంటున్న ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

అటు బుల్లితెర‌, ఇటు వెండి తెర‌ల‌పై స‌త్తా చాటుతూ రోజు రోజుకు త‌న ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న‌ది ర‌ష్మీ గౌత‌మ్‌. సోష‌ల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ.. త‌న గ్లామ‌ర‌స్, ఫ్యాష‌న‌బుల్ ఫొటోల‌ను నిత్యం షేర్ చేస్తూనే ఉంది. అయితే ఈఅమ్ముడుకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమ‌. ఎక్క‌డైనా ఎవ్వ‌రైనా సరే జంతువుల‌ను హింసిస్తున్నారు అని తెలిస్తే వెంట‌నే స్పందిస్తుంది ర‌ష్మీ. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో వీధికుక్క‌లు, జంతువుల కోసం త‌న‌వంతు సేవా కార్యక్ర‌మాలు చేప‌ట్టింది. అయితే దేశ రాజ‌దాని ఢిల్లీలోని ఓ జూలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ర‌ష్మీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Anchor Rashmi: జూను బ్యాన్ చేయాలంటున్న ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..? - Manamnews.com

Anchor Rashmi: జూను బ్యాన్ చేయాలంటున్న ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..? – Manamnews.com

ముఖ్యంగా ఢిల్లీలోని జూలో ఓ భారీ నీటి ఏనుగు ఎన్నో సంవ‌త్స‌రాల నుండి ఉంటుంది. దీనిని చూడ‌డానికి సంద‌ర్శ‌కులు పెద్ద సంఖ్య‌లోనే వ‌స్తున్నారు. ఇటీవ‌ల కేజ్ నుంచి న‌టి ఏనుగు త‌ల బ‌య‌ట‌కు పెట్టిచూస్తుండ‌గా.. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ దాని త‌ల‌పై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజ‌న్ షేర్ చేయ‌గా.. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ ఘ‌ట‌న‌పై ర‌ష్మీ త‌న ఆవేద‌నను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది.

Advertisement

Advertisement

Anchor Rashmi: జూను బ్యాన్ చేయాలంటున్న ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..? - Manamnews.com

Anchor Rashmi: జూను బ్యాన్ చేయాలంటున్న ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..? – Manamnews.com

అయితే జూల‌ను బ్యాన్ చేయండి. మ‌నం మూడు నెల‌ల కాలం లాక్ డౌన్ ఉంటేనే పిచ్చెక్కిపోయింది. మ‌రీ జంతువులు జీవితాతం అలాగే జూలో ఉంటున్నాయి. ఇక‌పై వాటికి స్వేఛ్ఛను ఇద్దాం. మీర‌కు కూడా పిల్ల‌లు వినోదం కోసం జూకు తీసుకెళ్లండి. ఆ జూలు, జైలులో మూగ‌జీవాలు ఎంత న‌ర‌కాన్ని అనుభ‌విస్తాయో మీకు తెలియ‌దు. జంతువుల‌ను జూలో వారు ఎంత‌లా హింసిస్తున్నారో ఢిల్లీ జూపార్కు ఘ‌ట‌న చూస్తే అర్థం అవుతోంది. ఈ విష‌యంపై కేజ్రీవాల్‌, మేన‌కాగాంధీల‌ను ట్యాగ్ చేసి షేర్ చేయండి అని త‌న ఫ్యాన్‌ను ర‌ష్మీ కోరింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై యాంక‌ర్‌గా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తుంది.అలాగే బొమ్మ బ్లాక్ బాస్ట‌ర్ అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది ర‌ష్మీ గౌత‌మ్‌.

Also Read: Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఉత్త‌మమైన ఫ‌లితాలు

Visitors Are Also Reading