Home » ఏం పీ***టారో పీక్కోండి.. పవన్ కల్యాణ్ పై హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు !

ఏం పీ***టారో పీక్కోండి.. పవన్ కల్యాణ్ పై హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు !

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేసే మంచి మనసుతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సినిమాలలో నటిస్తూనే రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఇక సెప్టెంబర్ 2వ తేదీన అంటే శనివారం రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరిగింది. తన పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది సినీ విశ్లేషకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకునే మాధవి లత కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.

Actress-Madhavi-Latha on Pawan-Kalyan

Actress-Madhavi-Latha on Pawan-Kalyan

తన ఫేస్బుక్ అకౌంట్ లో ‘హ్యాపీ బర్త్డే టూ యు మిస్టర్ పవన్ కళ్యాణ్…గాడ్ బ్లెస్స్ యు’ అంటూ రాసకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మిస్టర్ పవన్ కళ్యాణ్ అని రాయడంతో మాధవి లత మీద పవన్ కళ్యాణ్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. నిజానికి మాధవి లతకి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తాను చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయినా కూడా తాను చేసిన పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది. తాను చేసిన పోస్ట్ ని ట్రోల్ చేయడంతో మాధవి లత తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది.

Advertisement

Advertisement

Actress Madhavi Latha Comments On Her Marriage

Actress Madhavi Latha Comments On Her Marriage

ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు మాధవి లత సమాధానంగా ‘దీనమ్మ జీవితం పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే కూడా ఇంత పెంట చేస్తున్నారు. మిస్టర్ అంటే గారు అని అర్థం. మిస్టర్ కూడా తీసేస్తాను. నేనైతే అమ్మగారు, నాన్నగారు అని పిలవను. మీరైతే బాయ్ ఫ్రెండ్ గారు, భర్త గారు, తమ్ముడు గారు అంటారేమో. నేనైతే అలా అనను. నా మనసుకు నచ్చితే ఏకవచనంతోనే పిలుస్తాను మీ కామెంట్ చూశాక మిస్టర్ అని కూడా పిలవద్దని అనిపిస్తుంది. డైరెక్ట్ గా కలిస్తే రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. సోషల్ మీడియాలో కూడా అలా పెడతామా అంటూ మాధవి లత రిప్లై ఇచ్చింది. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ వారి కామెంట్ల కు రిప్లై ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

తన అసిస్టెంట్ పెళ్లికి రష్మిక ఆర్థిక సాయం… ఆశీర్వాదం ఇచ్చి మరి !

Srikanth : రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్..!

టాలీవుడ్‌ హీరోతో రిలేషన్‌..అందుకే తన భర్తకు కళ్యాణి విడాకులు ఇచ్చిందా..?

Visitors Are Also Reading