Home » Chiranjeevi : చిరంజీవి తో నేను సినిమాలో కలిసి నటించేది లేదంటూ తేల్చి చెప్పిన స్టార్ నటుడు ఈయనే

Chiranjeevi : చిరంజీవి తో నేను సినిమాలో కలిసి నటించేది లేదంటూ తేల్చి చెప్పిన స్టార్ నటుడు ఈయనే

by Sravya
Ad

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో నటించి మెగాస్టార్ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా కుర్ర హీరోలతో పోటీ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరూ సాధించలేని రికార్డులని కూడా సాధించారు. తెలుగు సినీ స్థాయిని పెంచిన ఏకైక హీరో చిరంజీవి అని మనం చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా చాలామంది మెగా ఫ్యామిలీ నుండి హీరోలు చేశారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఒక అతను చిరంజీవి సినిమాలో నటించినని చెప్పేసారు.

Advertisement

Advertisement

 

మరి అలా చిరు మూవీలో నటించినని చెప్పిన అతని ఎవరు అనేది చూద్దాం. మామూలుగా అయితే చాలామంది చిరంజీవితో ఒక్క సినిమా అయినా చెయ్యాలని పట్టు పట్టి కూర్చుంటారు. చిరంజీవితో ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుంటారు. కానీ ఈ తమిళ నటుడు మాత్రం చిరంజీవి మూవీ ని రిజెక్ట్ చేశారు. చిరంజీవికి ఒక సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ కోసం శివాజీ గణేషన్ ని అడిగితే ఆయన నటించినని చెప్పేశారు. అందుకు కారణం ఏంటంటే చిరంజీవి ఫాదర్ క్యారెక్టర్ కోసం ఆయన నటించడానికి ఒప్పుకోలేదు.

ఈ మాటను చెప్పినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి టాలీవుడ్ మీడియాలో కూడా దీనిపై అనేక వార్తలు వచ్చాయి అయినా కూడా ఆయన చిరంజీవి మూవీని వదులుకోవడం బాధాకరమనే చెప్పాలి. నరసింహ సినిమాలో శివాజీ గణేషన్ రజనీకాంత్ కి తండ్రిగా నటించాడు. అలాంటిది చిరంజీవికి తండ్రిగా మాత్రం ఎందుకు నటించలేకపోయాడని చాలామంది వాళ్ళ అభిప్రాయాలని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ తో బిజీగా ఉన్నారు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. చిరంజీవి రాబోయే సినిమాలతో మరిన్ని హిట్లు అందుకోవాలని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading