Ad
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఆచార్య గత నెల 29న విడుదలైంది. అయితే విడుదల రోజే మిక్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా తర్వాత రోజునుండి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా వాసులను చూస్తుంటే.. ఇది తెలుగులోనే రెండో పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలవనునట్లు అర్ధం అవుతుంది.
తెలుగులో ఇప్పటివరకు భారీ నష్టాలు తెచ్చిన డిజాస్టర్ సినిమాలను ఓసారి చూసినట్లయితే…
రాధేశ్యామ్ – 90cr+
అజ్ఞాతవాసి – 66cr
స్పైడర్ – 60 కోట్లు
ఎన్టీఆర్ కథానాయకుడు -50 కోట్లు
సాహో – 50 కోట్లు
ఎన్టీఆర్ మహానాయకుడు – 45
బ్రహ్మోత్సవం – 40
ఇక ప్రస్తుత వసూళ్ల ప్రకారం… ఆచార్య 80 కోట్ల రూపాయల రేంజ్లో నష్టాలను చేసిచూడనునట్లు తెలుస్తుంది. దాంతో ఈ లిస్ట్‌లో రెండవ స్థానంలో నిలవనుంది. ఆచార్య యొక్క థియేట్రికల్ హక్కుల విలువ 132 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా… ఈ సినిమా ఇప్పటి వరకు 45 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఇది టాలీవుడ్లో రెండవ అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిపోవడం ఖాయంగా కనిపితుంది.
ఇవి కూడా చదవండి :
Advertisement