ఆసెరెడో పోర్చుగీస్ లోని ఓ గ్రామం. పోర్చ్ గీస్ లో జలవిద్యుత్ కోసం ఆసెరెడో గ్రామం పైభాగాన ఓ డ్యామ్ కట్టాల్సి వచ్చింది. దీంతో ఆ డ్యామ్ బ్యాక్ వాటర్ కారణంగా ఆసెరెడో తో పాటు మరో నాలుగు గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు తెలిపారు. 1992 లో లిమియా నదికి వరదలు రావడంతో హుటాహుటిన ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు అక్కడి గ్రామస్తులు.
దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆసెరెడో గ్రామం నీటినుండి బయట పడింది. ఇప్పుడు అక్కడి ఫోటోలు చూసి తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అక్కడి జనాలు. పై కప్పులు కూలిన భవనాలు, బురద కొట్టుకుపోయిన తలుపులు, తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, అవశేషాలుగా మిగిలిన కార్లు… టేబుల్ మీద పెట్టిన సీసాలు కూడా అలాగే ఉన్నాయి! ఆ ఫోటోలు మీరూ ఒకసారి చూడండి!
Advertisement

Also Read: ఒక సీరియల్ విషయంలో…. ఇద్దరు హీరోయిన్స్ మధ్య సైలెంట్ వార్!