Home » ఖమ్మం జిల్లాలో దారుణం..ఆ యువకుడు చేసిన పనికి ఊరు ఊరంతా అక్కడే..అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఖమ్మం జిల్లాలో దారుణం..ఆ యువకుడు చేసిన పనికి ఊరు ఊరంతా అక్కడే..అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో కొంతమంది నీచులు చేసే ఇలాంటి పనుల వల్ల ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనమవుతున్నాయి.. గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు.. ఇలాంటి నీచుల బారినపడి ఎంతో మంది యువతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం మరీ దారుణంగా జరిగింది.. ఒక యువకుడితో ఇద్దరు యువతులు పెళ్లి కోసం పోటీ పడుతున్నారు.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని పాతర్ల పాడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందినటువంటి మాచర్ల రోహిన్ అనే యువకుడు తనకు వరుసకు సోదరి అయ్యే అదే గ్రామానికి చెందినటువంటి యువతిని ప్రేమించాడు.

Advertisement

ALSO READ:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Advertisement

ఇలా వీరి ప్రేమాయణం సాగుతున్న సమయంలోనే ఆ యువకుడు తన ఇంటర్ క్లాస్మేట్ అయినా తల్లాడ మండలానికి చెందిన మరో యువతితో ఆరేళ్లుగా ప్రేమ లో ఉన్నాడు.. ఇలా ఈ వ్యక్తి ఒకరికి తెలీయకుండా మరొకరినీ మెయింటెన్ చేస్తూ జాగ్రత్త పడుతూ వచ్చాడు. కానీ ఆ ఇద్దరు యువకులకు ఈ ప్రేమాయణం సాగిస్తున్న విషయం స్థానికులు తెలియజేయడంతో గ్రామంలో ఉన్న యువతి మరియు తల్లాడ నుంచి మరో యువతి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య నేను చేసుకుంటాను అంటే నేను చేసుకుంటాను అంటూ వాగ్వాదం సాగింది.

అయితే ఆ యువకుడు ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని శారీరకంగా లోబర్చుకొని, అబార్షన్ కూడా చేయించారనీ వారు తెలపడం మరో కొసమెరుపు.. ఈ విధంగా ఇద్దరు యువతులు గ్రామం నడివొడ్డున వాగ్వాదానికి దిగడంతో ఆ ఊర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాదాపుగా 5 గంటల పాటు వారు ఉండడంతో జనమంతా కూడి వందలాదిమంది అక్కడికి చేరుకున్నారు. ఇంతలో ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ముగ్గురిని స్టేషన్ కు తరలించారు.

ALSO READ:

Visitors Are Also Reading