Home » చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.. లేదంటే లైఫ్ సర్వనాశనం అయిపోతుంది..!

చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.. లేదంటే లైఫ్ సర్వనాశనం అయిపోతుంది..!

by Sravya
Ad

చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం ఎంతో బెటర్ గా ఉంటుంది. చాలా మంది జీవితంలో అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. చాణక్య ఈ విషయంలో జాగ్రత్త తీసుకోమని.. అటు ఇటు ఉన్నట్లయితే జీవితమే సర్వనాశనం అయిపోతుందని చెప్పారు. అగ్ని, నీటి తో నిర్లక్ష్యంగా ఉండకూడదని చాణక్య అన్నారు. వీటితో సరిగ్గా వ్యవహరించకపోతే ప్రమాదం అని చాణక్య అన్నారు. నిప్పు, నీరు మన మనుగడికి అవసరం కానీ అవి విపరీతమైన నష్టం తీసుకువస్తాయని చెప్పారు.

Advertisement

Advertisement

మన పరిమితికి మించి నిప్పుతో లేదా నీటితో ఆడకూడదని చాణక్య అన్నారు. గాయాలు ప్రమాదాలు అవుతాయని జీవితమే నాశనం అయిపోతుందని చాణక్య అన్నారు. సింహం, పులి, ఎలుగుబంటి వంటి ప్రమాదకరమైన జంతువులతో జాగ్రత్త గా ఉండాలని కూడా చాణక్య అన్నారు. చెడు సంగత్యానికి, ప్రమాదకరమైన ఆయుధాలు వాడే వాళ్ళకి దూరంగా ఉండాలని చాణక్య అన్నారు. చెడు సహవాసంలో ఉంటే మనం అంధకారంలోకి వెళ్ళిపోతాము భవిష్యత్తు నాశనం అవుతుందని చాణక్య అన్నారు. ఈ విషయాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరంగా జీవితం సర్వనాశనం అయిపోతుందని గుర్తుపెట్టుకోండి.

Also read:

Visitors Are Also Reading