ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటారు కానీ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది కొన్ని లక్షణాలని చూసి తెలుసుకోవచ్చు. గోళ్ళని బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది తెలుసుకోవచ్చు. చేతి గోళ్లు మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలని చెప్పేస్తాయి. గోళ్లు పెలుసుగా ఉంటే పోషకాహార లోపం ఉందని తెలుసుకోవాలి. అదే ఒకవేళ గోళ్లు పసుపు రంగులోకి మారిపోయినట్లయితే శ్వాస అవయవ జబ్బులని ని సూచిస్తాయి అని తెలుసుకోండి.
Advertisement
Advertisement
ఒకవేళ కనుక గోళ్లు ఫ్లాట్ గా ఉంటే ఊపిరితిత్తులు పేగు కి సంబంధించిన సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. గోళ్లు మీద తెల్లని మచ్చలు కనుక వచ్చినట్లయితే లివర్ కిడ్నీ థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లు గ్రహించాలి. గోళ్లు కనుక నల్లగా ఉన్నట్లయితే చర్మ క్యాన్సర్ కి సంకేతం అని తెలుసుకోండి. వీటిలో ఏ సంకేతాలు కనిపించినా సరే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది అనవసరంగా అనారోగ్య సమస్యలను నెగ్లెక్ట్ చేయకండి.
Also read:
- జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక… ఈ కమెడియన్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా..?
- ఎన్టీఆర్ మీద ఆ అనవసర కామెంట్స్ తో టీడీపీకి మరింత డ్యామేజ్ అవ్వనుందా ?
- నాగార్జున హీరో అవ్వడం ఏఎన్ఆర్ కి అస్సలు ఇష్టం లేదు..? కారణం ఏమిటంటే..?