Home » శరత్ కుమార్ దేవయానిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా..? మరి ఎందుకు రాధిక ని పెళ్లి చేసుకున్నారు..?

శరత్ కుమార్ దేవయానిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా..? మరి ఎందుకు రాధిక ని పెళ్లి చేసుకున్నారు..?

by Sravya
Ad

నటి దేవయాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈమె తెలుగుతో పాటగా హిందీ, తమిళ, భాషల్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని దేవయాని బాగా అలరించారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న దేవయాని ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక స్కూల్లో పనిచేస్తున్నారు. అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

Advertisement

Advertisement

ఈమె ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్ ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన సమస్యల వలన ఆస్తులు అన్నీ కూడా పోయాయట. ఒకపక్క ఆస్తి పోవడం ఇంకో పక్క అవకాశాలు తగ్గిపోవడంతో ఈమెకి కష్టాలు తప్పట్లేదు. రాజ్ కుమార్ ని పెళ్లి చేసుకోవడానికి ముందు ఈమె శరత్ కుమార్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ శరత్ కుమార్ రాధిక ట్రాప్ లో పడ్డారు. శరత్ కుమార్ కి కూడా ఆ టైం లో ఫ్లాపులు రావడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాధిక కోటీశ్వరరాలు కావడంతో శరత్ కుమార్ ఆమె ని పెళ్లి చేసుకున్నారు.

Also read:

Visitors Are Also Reading