అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం మాయ చేసావే సినిమా సమయంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత ప్రేమించుకున్నారు. ఆ తర్వాత దాదాపు 7 సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ… 2017 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
Advertisement
అయితే పెళ్లయిన తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చి అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారు. 2021 డిసెంబర్ మాసంలో ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కినేని నాగచైతన్య మరియు సమంతల విడాకులకు నాగార్జున ఇచ్చిన సలహా అని తెలుస్తోంది. అదేంటి నాగార్జున సలహా వల్ల వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారు.. అంటారేంటి అనుకుంటున్నారా? అవును నాగార్జున సలహాల వల్లే ఈ పరిస్థితి నెలకొందట. సమంత మరియు నాగచైతన్య పెళ్లి అయిన తర్వాత… నాగార్జున ఒక సలహా ఇచ్చాడట.
Advertisement
మీరు కెరీర్లో మంచి మంచి సినిమాలు చేసి బాగా సెటిల్ అయ్యేవరకు పిల్లల గురించి ఆలోచించకండి అంటూ సలహా ఇచ్చాడట. దీంతో సినిమాలపై ఫోకస్ చేసిన వీరిద్దరూ.. లైఫ్ ఎంజాయ్ చేయలేక గొడవలు పెట్టుకున్నారట. ఆ చిన్న చిన్న గొడవలు కాస్త… విడాకుల వరకు వచ్చాయి. ఇలా నాగచైతన్య మరియు సమంత విడాకులకు నాగార్జున కారణం అయ్యాడట. కాగా ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంత సపరేట్ గా ఉంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇవి కూడా చదవండి
- రోజా ఉంటే సినిమా చెయ్యను : రామ్ చరణ్
- హెరిటేజ్ ఓనర్ కు వెన్నుపోటు పొడిచి.. ఆ కంపెనీని చంద్రబాబు సొంతం చేసుకున్నాడా ?
- World Cup 2023 : ఇండియాలో ముస్లింల సపోర్ట్ పాకిస్థాన్ జట్టుకే ?