Home » సిల్క్ స్మితను రజనీకాంత్ సిగరెట్ తో కాల్చాడా..అంతలా నరకం చూపించాడా ?

సిల్క్ స్మితను రజనీకాంత్ సిగరెట్ తో కాల్చాడా..అంతలా నరకం చూపించాడా ?

by Bunty
Ad

సిల్క్ స్మిత గురించి తెలియనివారు ఉండరు. ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈవిడ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈవిడ మరణించి దాదాపు 28 సంవత్సరాలు అయినప్పటికీ ప్రేక్షకులు సిల్క్ స్మితని మరిచిపోలేదు. సిల్క్ స్మిత దాదాపు 450 కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషచిత్రాల్లో నటించింది.

Superstar Rajinikanth once had Relation with Late actress Silk Smitha

Superstar Rajinikanth once had Relation with Late actress Silk Smitha

 

సిల్క్ స్మిత నిజజీవితంలో చాలా కష్టాలను అనుభవించింది. సిల్క్ స్మిత సినిమాలు కూడా తీశారు. కానీ ఆ సినిమాలు కాస్త ఫెయిల్ అవ్వడంతో మద్యానికి బానిసయ్యింది. ఈ క్రమంలోనే తన ప్రేమ విఫలం కావడంతో మానసిక ఒత్తిడితో ఆమె సూ**సైడ్ చేసుకొని మరణించారు.

Advertisement

Advertisement

ఇక సిల్క్ స్మిత సినిమాలలో నటిస్తున్న సమయంలో రజనీకాంత్ ను ప్రేమిస్తుందనే వార్తా చాలా వైరల్ అయింది. రజనీకాంత్, సిల్క్ స్మిత ఇద్దరు కలిసి దాదాపు చాలా సినిమాల్లో నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని పలు వివాదాలు వచ్చాయి. అంతేకాకుండా రజనీకాంత్ సిల్క్ స్మిత శరీరంపై సిగరెట్ తో కాల్చాడని వార్తలు కూడా వచ్చాయి. తనని మానసికంగా వేధించాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading