Home » మాజీ లవర్ రతిక గురించి… సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్.. ఆమె గురించి అంతా బయటపెట్టేసాడుగా..!

మాజీ లవర్ రతిక గురించి… సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్.. ఆమె గురించి అంతా బయటపెట్టేసాడుగా..!

by Sravya
Ad

ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ జోరుగా కొనసాగుతోంది. 14 మంది కంటెస్టెంట్స్ ఈ ఏడాది బిగ్ బాస్ కి వచ్చారు. అయితే వీళ్ళలో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు ఇంకా 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు తన పాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు. నాటు నాటు పాటతో ఆస్కార్ ని తీసుకువచ్చాడు రాహుల్. అలానే బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గా కూడా రాహుల్ సిప్లిగంజ్ మనకి పరిచయమే అయితే ఇప్పుడు సీజన్ సెవెన్ లో రతిక రాహుల్ మాజీ లవర్ అన్న విషయం బయటకి వచ్చింది.

rahul siplingunj

rahul siplingunj

మొదటి వారంలో రాహుల్ ని తలచుకుని ఈమె ఏడ్చింది ఆ తర్వాత పేరు ప్రస్తావించకుండా హౌస్ లో మాట్లాడింది. అయితే సోషల్ మీడియాలో రాహుల్ రతిక గురించి అనేక పోస్టులు వచ్చాయి తాజాగా రాహుల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫేక్ ఆటలు ఆడడం ఇంకా ఎన్నిరోజులు కొనసాగిస్తారు.

Advertisement

Advertisement

ఫేక్ సింపతి గేమ్స్ అసలు పనికిరావు.. ఫేమ్ రావడం కోసం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ పేరుని అసలు వాడకూడదు. సొంత టాలెంట్ తోనే ఉండాలి. అవసరానికి మించి నా పేరును ఎక్కువగా వాడుతున్నారు. కంగ్రాట్యులేషన్స్ టు వాళ్ళ డబ్బులు తీసుకుంటున్న టీం అని రాహుల్ పోస్ట్ చేశారు. రతిక పేరు చెప్పకుండానే రాహుల్ ఆమె కోసమే పోస్ట్ చేశారని తెలుస్తోంది.

Also read:

Visitors Are Also Reading